tag:blogger.com,1999:blog-5196881381360787402.post1744057554228205154..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: రమణగారండోయ్... చిన్నమాట!!Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-28672090571950802332013-02-24T22:20:26.058+05:302013-02-24T22:20:26.058+05:30చాలా చక్కటి చిక్కటి నివాళి.చదువుతుంటే మీరు ముళ్ళపూ...చాలా చక్కటి చిక్కటి నివాళి.చదువుతుంటే మీరు ముళ్ళపూడి రచనలు ఎన్నో సార్లు చదివారనిపిస్తుంది లేకపోతే రచనలో ఆ పరుగు ప్రవాహం రాదు.వారి భాషలోనే ఓకే మహారచయితకు నివాళు లర్పించి,మీరూ ఒక చేయితిరిగిన రచయిత్రి అనిపించుకున్నారు.ఆ సాహితీ చిరంజీవి తీపి శాపాలు నిజం అవుతాయని నమ్ముతూ,వారెక్కడ వున్నా వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ వుండాలని కోరుతూ...tvs raoAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-2248318599151615372011-07-22T12:22:43.936+05:302011-07-22T12:22:43.936+05:30ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు...ప్రతిసారి కంట ...ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు...ప్రతిసారి కంట తడి .... అయినా "ఏ కన్నీరు యనక ఏముందో" అన్నట్టుగా నా కన్నీరు వెనక కాస్త బాద కాస్త సంతోషం....
అంతోటి రమణ గారు లేరని బాధ ... లేదు లేదు ఇంతోటి అభిమానం ఉంటె అయన మనతోనే ఉంటాడని, మన లోనే ఉన్నాడని నమ్మకంతో చిన్న ఆనందం ....
మీ పద నివాలికి ఏమి ఇస్తే సరిపోతుంది... "మా" రమణ గారిని "మీ" రమణ గారే అనేదామని ఉన్న .. (తెలుసుగా మీకు ఎంత కష్టమో) మన రమణ గారి ఆశీస్సులు
మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...

హిమ సాగర్Himashttps://www.blogger.com/profile/09127440030998935161noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-83700353792401706402011-07-11T19:05:05.313+05:302011-07-11T19:05:05.313+05:30నిజమా శైలూ...అంటే ఏంటి నేనేదో అబద్ధం చెప్పేదానిలా ...నిజమా శైలూ...అంటే ఏంటి నేనేదో అబద్ధం చెప్పేదానిలా అంటారేమోనని డౌటొస్తోంది...చాలా చాలా థాంక్స్ శైలూ.
ఒక మంచి రచయిత్రినుంచి ఇలాంటి పొగడ్త అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను సుమా.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-4225618558342112822011-07-11T19:01:01.225+05:302011-07-11T19:01:01.225+05:30చాలా బాగారాశారు సుధగారు
నిలబడి తలవంచి మీకు అభివాద...చాలా బాగారాశారు సుధగారు
నిలబడి తలవంచి మీకు అభివాదం అంతకన్నా ఏమి చెప్పలేను ...శైలుAnonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-10736473880396013782011-07-06T20:38:11.547+05:302011-07-06T20:38:11.547+05:30చాలా బాగా రాసారు ....రమణ కు జేజే కూడా చాలా బాగా రా...చాలా బాగా రాసారు ....రమణ కు జేజే కూడా చాలా బాగా రాసారు !పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-81527639554812408222011-07-03T12:08:23.034+05:302011-07-03T12:08:23.034+05:30@మంథా భానుమతిగారూ...అబ్బబ్బబ్బబ్బ..ఎంచక్కా మెచ్చుక...@మంథా భానుమతిగారూ...అబ్బబ్బబ్బబ్బ..ఎంచక్కా మెచ్చుకున్నారండి్.
నువ్వు అనేస్తే మరీ బాగుంది..ఈమధ్య ఆంటీ అనిపించుకుంటున్నాక అందరూ మీరు అనే అంటున్నారు కదా..మీరు నువ్వు అంటే మళ్ళీ చిన్నదాన్నయిపోయి హాయిగా ఉంది.
మీకు నచ్చినందుకు సంతోషం అండి. నిజమే..బ్లాగులో రాస్తావెందుకు..ముందు పత్రిక్కే పంపి తర్వాత బ్లాగులో పోస్టుచేసుకో అని చాలా మంది చెప్తారు. కానీ నాకు నా బ్లాగుమిత్రులు చూసి వెంటనే ఏదో చెప్పేస్తే ఈ ఫీడ్ బాక్ చాలనిపిస్తుంది.వాళ్ళు బావుందంటే కొండంత తృప్తిగా ఉంటుంది.
వ్యాఖ్యరాసి అభినందించినందుకు ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-89360749095742432862011-07-03T09:06:45.956+05:302011-07-03T09:06:45.956+05:30అబ్బబ్బా! సుధా.. ఎంత బాగా రాశావు తల్లీ.. నా కంటే క...అబ్బబ్బా! సుధా.. ఎంత బాగా రాశావు తల్లీ.. నా కంటే కుంఛెం చిన్న కదా అందుకని నువ్వనేస్తున్నాను.. ఏమనుకోవు కదూ! అనేశాక ఇంక అనుకున్నా ఏం లాభంలే..
ఈ నివాళి స్వాతికో ఇంకే పత్రిక్కో పంపిస్తే రమణగారి అప్పారావులంతా ఆనందిస్తారు కదా! అంటే నా ఉద్దేశ్యం.. అందరూ బ్లాగులు చదవరేమోనని..
అసలు రమణగారి స్వర్గారోహణం అప్పుడు కన్నా ఇప్పుడు ఛాలా ఎక్కువ ఏడుపొచ్చేస్తోంది. అంటే ఆత్మీయుల పరామర్శలాగన్నమాట. మళ్ళీ ఒక్క సారి గాట్టిగా మన బుడుగు ఏట్సెట్రాలని గుర్తు చేసినందుకు..(అసలు మర్చిపోలేదనుకో..) వేవేల కృతజ్ఞతలు.
Manthaa Bhanumathi.Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-38301464862687214972011-07-01T15:47:09.582+05:302011-07-01T15:47:09.582+05:30@సంపత్/సుభద్ర,
అలా అంటారా...స్వర్గంలో దేవతలకి కూడా...@సంపత్/సుభద్ర,
అలా అంటారా...స్వర్గంలో దేవతలకి కూడా ఆ ఛాన్సిద్దామంటారు అంతేనా..సరే..మరలాక్కానివ్వండి..Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-5927190554427180242011-07-01T15:45:12.589+05:302011-07-01T15:45:12.589+05:30నారాయణగారు, కొత్తరకంగా అభినందించారు కదా..చాలా థాంక...నారాయణగారు, కొత్తరకంగా అభినందించారు కదా..చాలా థాంక్స్.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-55013431688830071342011-07-01T15:43:50.213+05:302011-07-01T15:43:50.213+05:30@భానుగారు,
ధన్యవాదాలు
@మురారిగారు, నిజమండి. రమణగా...@భానుగారు,
ధన్యవాదాలు
@మురారిగారు, నిజమండి. రమణగారి రచనలను చదివినవారికే ఇందులోని ఆనందం అనుభవైకవేద్యం...నా బ్లాగ్ కి వచ్చి చూసి వ్యాఖ్య పెట్టినందుకు చాలా చాలా సంతోషం.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-32615012148078947752011-07-01T10:37:07.314+05:302011-07-01T10:37:07.314+05:30ippudippude swargam lo navvadam nerchukuntunnaru.....ippudippude swargam lo navvadam nerchukuntunnaru..
appude venakki pilicheste bagundademo??

Brilliant blog andi!!

Subhadrasampathttps://www.blogger.com/profile/06817478416025022386noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-69370661005505204232011-07-01T00:49:17.501+05:302011-07-01T00:49:17.501+05:30మరీ మీరు అట్లా రాసేస్తే ఎలా? మీర్రాసినదాంట్లోంచే ర...మరీ మీరు అట్లా రాసేస్తే ఎలా? మీర్రాసినదాంట్లోంచే రమణ అంతలా తొంగి చూస్తుంటేనూ..?నారాయణhttp://kottapalli.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-37295658785435272262011-06-30T19:34:30.907+05:302011-06-30T19:34:30.907+05:30సుధా గారు,
కొందరిని తలుచుకుంటే మనోల్లాసం కలుగుతుంద...సుధా గారు,
కొందరిని తలుచుకుంటే మనోల్లాసం కలుగుతుంది.. గర్వమనిపిస్తుంది.. ముళ్లపూడి మన సొంతమనుకునే అలాంటి వ్యక్తుల్లో ఒకరు. ముళ్లపూడి అభిమానులందరూ మీ భావాలతో కనెక్ట్ అవుతారు. అతన్ని గుర్తుచేసుకునే ఆహ్లాదమైన అనుభవాన్ని మాకిచ్చినందుకు ధన్యవాదాలు.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-56013585368614669772011-06-30T15:45:20.274+05:302011-06-30T15:45:20.274+05:30ముళ్ళపూడి కి మీరిచ్చిన నివాళి ఆసక్తి కరంగా వుందండీ...ముళ్ళపూడి కి మీరిచ్చిన నివాళి ఆసక్తి కరంగా వుందండీ...బావుంది!

ఓలేటి శ్రీనివాస భానుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-28163974814929313102011-06-30T10:57:28.890+05:302011-06-30T10:57:28.890+05:30అబ్బో అబ్బో...మా నెమలికన్ను మురళిగారు మెచ్చారంటే.....అబ్బో అబ్బో...మా నెమలికన్ను మురళిగారు మెచ్చారంటే...బావుందన్నమాటే...ధన్యవాదాలు మురళిగారూ..Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-74443514319202502962011-06-30T09:21:42.652+05:302011-06-30T09:21:42.652+05:30యెంత బాగా రాశారో... ఈ మధ్య కాలంలో నాకు చాలా బాగా న...యెంత బాగా రాశారో... ఈ మధ్య కాలంలో నాకు చాలా బాగా నచ్చిన టపాల్లో ఇదొకటి...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-32526998721339656272011-06-29T11:51:56.808+05:302011-06-29T11:51:56.808+05:30@Devika Sai Ganesh Puranam గారు మీరు సూచించిన విషయ...@Devika Sai Ganesh Puranam గారు మీరు సూచించిన విషయాలు ...నిజమే. ఊర్వశి అర్జునుడికి ఇచ్చిన శాపమే బృహన్నలగా రూపుదాల్చవలసిన అవసరం కలిగించింది. రంభ అని తప్పుగా రాసాను. బాపుగారన్న మాట అంటారా...నిజమే..దాని భావం మాత్రమే నాకు అర్థమవడం వలన ఆ వాక్యం అలా వచ్చింది. సవరించినందుకు ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-13256263810079854212011-06-29T11:43:44.348+05:302011-06-29T11:43:44.348+05:30శాపం ఇచ్చింది ఊర్వశి, అర్జునుడికి
రంభ, బృహన్నలకి క...శాపం ఇచ్చింది ఊర్వశి, అర్జునుడికి
రంభ, బృహన్నలకి కాదు
బాపు గారన్నది - గోడ లేని చిత్తర్వు ఐనానని
గోడ చేర్పు లేని ఫోటో ఫ్రేం అంటే ఆ అందం రాలేదు
తక్కినది బాగుందిDevika Sai Ganesh Puranamhttps://www.blogger.com/profile/00591778496659844581noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-29014944006910741442011-06-29T06:14:46.410+05:302011-06-29T06:14:46.410+05:30తెలుగంత చక్కగా రాసారు. రమణంత బాగా ఏడ్పించారు.
రమణ ...తెలుగంత చక్కగా రాసారు. రమణంత బాగా ఏడ్పించారు.
రమణ అప్పుడప్పుడూ సినిమాల్లో నిదురించే తోటలో అనో, ఆయీ ఆయీ అనో ఏడ్పిస్తూ ఉంటే, ఏడ్చి నవ్వేస్కొనేదాన్ని. ఇప్పుడేమో, రమణని తల్చుకున్నప్పుడల్లా ఏడ్పిస్తున్నాడు.) ఆ..ఆ.. వినబడింది సుధ గారండీ! ఏడ్పొచ్చినా నవ్వేవాడే హీరో! :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-89583117209036671372011-06-28T20:30:55.028+05:302011-06-28T20:30:55.028+05:30సుధా గారు పెద్ద వాళ్ళను అనకూడదు కానీ మీ రమణ గారికి...సుధా గారు పెద్ద వాళ్ళను అనకూడదు కానీ మీ రమణ గారికి టైం మేనేజ్ మెంట్ అస్సలు తెలియదండి . మీరు ఆగమని చెప్పినా వినిపించుకోకుండా అలా వెళ్లి పోయారు. ఆయన్ని అభిమానించే భుడుగులందరూ రిటైర్ అయ్యేంత వరకు ఉంటే యెంత బాగుండేది . అందరం కలిసి ఆయనకు నచ్చినట్టు కోతి కొమ్మచ్చి ఆడుకొనే వారం కదా . అక్కడ అమృతం తాగుతున్నాడని అనుకుంటున్నారు కానీ హాస్యామృతం ముందు ఉట్టి అమృతం ఎందుకండి. హాస్యామృతం తాగిన వాళ్ళు ఇంత ఉత్సాహంగా ఉన్నారా ? అదే అమృతం తాగిన ఇంద్రుడిని చూడండి . భయం భయంగా ఎప్పుడూ కుర్చీ కింద దాక్కుంటాడు. సుధా గారు మీ గురువు గారికో మాట చెప్పి ఆ ఇంద్రుడికి కాసింత హాస్యామృతం పంచమనండి. అప్పుడు కొత్త ఇంద్రుడిని చూడొచ్చు అక్కడినుంచి రమణ గారు మీ పోస్ట్ చదివి ముసిముసిగా నవ్వుకుంటున్నారు చూశారా ? ( ఆదివారం సాక్షి బుక్ లో రమణ గురించి చూడగానే ౨౮న రమణ పై మీ పోస్ట్ ఉండి తీరుతుందని అనుకున్నాను. రమణ ఉంటే చదివి తలమీద అభిమానంతో చిన్నగా ఒక్కటి వేసే వారు అలా ఉంది )buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-22757155797720865452011-06-28T18:31:41.264+05:302011-06-28T18:31:41.264+05:30అందరికీ ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేం చెప్పగలను. ....అందరికీ ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేం చెప్పగలను. ...అంటే చెప్పలేను అని అర్థం అన్నమాట!!Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-27775074797532582442011-06-28T14:01:46.973+05:302011-06-28T14:01:46.973+05:30వహ్ వా సుధా గారూ.. అధ్బుతమయిన పోస్ట్ రాసారు. ముళ్ళ...వహ్ వా సుధా గారూ.. అధ్బుతమయిన పోస్ట్ రాసారు. ముళ్ళపూడి గారు రాసిన అధ్బుతమయిన కధలూ, సినిమాలు, గొప్ప క్యారెక్టర్లూ అన్నిటినీ తట్టిలేపారు.
నాకు చాలా చాలా నచ్చేసిందండీ

>>>>అసలు మీకు మొహమాటం మహా లావు... మీ మాటల్లోనే చెప్పాలంటే .. మీకు మోడెస్టీ మహలావు. అభిమానులకి మీరంటే ఉన్న ఇష్టం కన్నా, మీరు తీసే సినిమాలంటే జనానికి ఉండే ఇష్టం కన్నా, ఒకప్పటి తెలుగు హీరోయిన్ కన్నా, తెలుగువాళ్ళకి డబ్బింగ్ సినిమాల మీద మోజు కన్నా, తెలుగువారికి బాపుగారి బొమ్మంటే ఉన్న మోజు కన్నా, బాపురమణలకి రామాయణం కన్నా, సీగానపెసూనాంబకి బుడుగు మీద ఇష్టం కన్నా, గిరీశం బుచ్చమ్మ దగ్గర కొట్టే పోజుకన్నా, గోపాలానికి రాధమీద ప్రేమకన్నా, ఇంకానేమో పక్కింటి పిన్నిగారికన్నా... >>>

>>శివుణ్ణేనా పార్వతి సగం లేకుండా భరిస్తాం కానీ మీరు పక్కన లేకుండా ఆయన్ని చూడగలంటండీ మేము...!! >>

ఈ రెండు లైన్స్ కీ చప్పట్లు..అండీ..
ముళ్ళపూడి వారికి గొప్ప నివాళి..!రాజ్ కుమార్http://rajkumarneelam2.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-48937813560864094712011-06-28T13:51:30.227+05:302011-06-28T13:51:30.227+05:30Sudha gaaru,
danyavadalu miku ...
chaduvuthu unte ...Sudha gaaru,
danyavadalu miku ...
chaduvuthu unte nijnaga swargam lo amrutham ramana gariki ichhesi ikkadiki pampithe entha bavunnu kada anipisthondi...

Sudha.SuDivashttps://www.blogger.com/profile/11645958276065671491noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-73345869462005936312011-06-28T13:35:18.627+05:302011-06-28T13:35:18.627+05:30ఎంత బాగా రాసారండీ!.ఎంత బాగా రాసారండీ!.Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-36004605469682684372011-06-28T13:30:39.874+05:302011-06-28T13:30:39.874+05:30సౌమ్యా...
మీ బజ్ లో కూడా పెట్టుకుని దీన్ని( ఈ పోస...సౌమ్యా...

మీ బజ్ లో కూడా పెట్టుకుని దీన్ని( ఈ పోస్టుని) బావుందని బజాయిస్తున్నందుకు చాలా థాంక్స్...Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.com