tag:blogger.com,1999:blog-5196881381360787402.post2891090939158614828..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: బూచాడమ్మా బూచాడు... బుల్లి పెట్టెలో ఉన్నాడు !!Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-32549391401747741462013-02-23T10:51:55.517+05:302013-02-23T10:51:55.517+05:30Nice article with social responsibility and with a...Nice article with social responsibility and with a warning about futureof children parents particularly and to society at large .Every one specially parents should think about the issue raised.....tvs raoAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-30275021371788990962011-09-11T17:07:43.875+05:302011-09-11T17:07:43.875+05:30ikkada oka sandarbhamlo enduko cheppalanipinchindi...ikkada oka sandarbhamlo enduko cheppalanipinchindi...manam kuda pillalaki pasivayasu nundi...apaddam cheppoddu..apaddam cheppoddu..antu apaddaani adi ela untundo ani vallani aalochimpachestaam....infact vallaku nijam cheppandi ani prothsahiste appdu vaallu nijam gurinchi aalochistaaremo kadaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-5021926367826445892011-07-19T01:20:29.865+05:302011-07-19T01:20:29.865+05:30Hello
Nijamee ee serials valla manchi kanna chedu...Hello

Nijamee ee serials valla manchi kanna chedu ekkuva jarugutondi.

chekkagaa chandamama kathaloo leka cheta venna mudda vanti padhyaloo cheptu pillalaki tindi pettavalasindi poti TV lo ee chetta chupistu pettadam nijamgaa baadhakaram....

Denivalla pillalu chaalaa Manasikamgaa kooda ibbadni padataaranadaniki udaaharana... na 1yr son......

Vaadu roju tv lo adds chhostu annam tintaadu... oka roju nenu aa adds lo edo choosi edavatam start chesaadu.... gamanistee adi oka tv serial taaluka horror add... bhayapaddadu... appudu naaku ayyo anavasaram gaa tv pettanee anipimchindi... aa marusati roju nunchi nenu youtube lo telugu padyalu, panchtantra katalu pettadam modalu pettanu... raanu raanu vaadu avi chooi chekkagaa chinna chinna padaalu palakatam nerchukunnadu... choosaraa enta upayogam...

Andukee Ammalu meeru mee chinnarulaku Manchi kathala putakaloo, padhyaloo vantivi alavatu chestu bhojanam pettandi... danivall mana bhasha bratukutundi... daniki mundu meeru serials maneyyandee.....

idi oka amma anubhavamDeepthiSankarhttps://www.blogger.com/profile/10093635505363658729noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-70879894092049925532011-07-18T20:04:09.612+05:302011-07-18T20:04:09.612+05:30చాలా ప్రాక్టికల్ గా.. అచ్చంగా..అందరి ఇళ్ళల్లో ఏం జ...చాలా ప్రాక్టికల్ గా.. అచ్చంగా..అందరి ఇళ్ళల్లో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు రాసారమ్మా..
నిజంగా నట్టింట్లో.. ఈ దరిద్రం తాండవిస్తోంది..
మీరు చెప్పినవన్నీ నిజమే కానీ..ఈ ఆలోచన ఆ తల్లులకు & వాళ్ళ పెద్దాళ్ళకు కూడా రావాలి..
ఈ చెత్త సీరియల్స్ చూస్తుందే కాక..మళ్ళా వాటి గురించి ఇంట్లో చర్చలు, వాదోపవాదాలు కూడానూ..
అలసిపోయి ఇంటికొచ్చిన భర్త / భార్య (లేదా ఇద్దరు ) ఇంటికి రాగానే టీ.వీ రీమోట్ విషయం లో గొడవపడటం కూడా నేను ఎరుగుదును ...
చూసే వాళ్ళున్నంత కాలం ఈ చెత్త మన పై రుద్దుతూనే ఉంటారు..
ఈ సీరియల్స్ చాలా మందికి ఒక వ్యసనం లా తయారయ్యింది..
కనీసం పిల్లలనైనా దీనికి దూరంగా ఉంచాలి...
వాళ్ళని చూడొద్దని చెప్పి మనం అది పాటించకపొతే ఇంక ఏం లాభం...
ముందు మనలోనే మార్పు రావాలి ...
వస్తుందని ఆశిద్దాం .....
- srikrishna chaitanya (telugu patala toranam)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-87162187591626573402011-02-06T09:35:46.597+05:302011-02-06T09:35:46.597+05:30www.telugupustakalu.comwww.telugupustakalu.comUnknownhttps://www.blogger.com/profile/11218530611307013143noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-77451470979355472702011-02-04T16:28:07.393+05:302011-02-04T16:28:07.393+05:30థాంక్యూ స్వాతీ...థాంక్యూ స్వాతీ...Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-25285157038104582852011-02-04T16:05:37.362+05:302011-02-04T16:05:37.362+05:30Very well writtenVery well writtenswathihttps://www.blogger.com/profile/02282293588756805912noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-32884365830855252112011-02-04T12:24:25.674+05:302011-02-04T12:24:25.674+05:30సుధా గారు,
నన్ను క్షమించండి..మిమ్మల్ని ఇబ్బంది పె...సుధా గారు,
నన్ను క్షమించండి..మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అమ్మో ఈ అమ్మాయే రాక్షసే అనుకోకండి. నాకు కాస్త ఆవేశం పాలు ఎక్కువనుకుంట...

ఆత్రేయ గారు...Thanks for understanding me... మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను...నన్ను కూడా క్షమించండి.Praveenahttp://alochanalu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-41277734314441137222011-02-03T19:40:28.937+05:302011-02-03T19:40:28.937+05:30ఎంతమాట....ఎంత మంచిమాట!!!ఎంతమాట....ఎంత మంచిమాట!!!Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-66834924038393518522011-02-03T19:10:01.896+05:302011-02-03T19:10:01.896+05:30సుధా గారు
మనం మనం కూడా ఒక్కటే
మనుషులంసుధా గారు
మనం మనం కూడా ఒక్కటే
మనుషులంఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-59883503223030723742011-02-03T19:05:19.668+05:302011-02-03T19:05:19.668+05:30హమ్మయ్య...ఈ చర్చ ఇక్కడితో సమాప్తమై సుఖాంతమైనందుకు ...హమ్మయ్య...ఈ చర్చ ఇక్కడితో సమాప్తమై సుఖాంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్రవీణగారూ,చక్కని పోస్టులు రాస్తున్నారు. మరిన్ని పోస్టులు రాసి మమ్మల్ని సంతోషపరచండి.
ఈవిధంగా ఆత్రేయగారి బ్లాగు చూడడం అయింది. మంచి టపాలున్నాయి.
మీరూ మీరూ విజయవాడవాళ్ళని మమ్మల్ని మర్చిపోకండిమరి. మావి కూడా చదవండి. ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-56005385590445829252011-02-03T18:39:36.198+05:302011-02-03T18:39:36.198+05:30sudha garu please accomadate my comment on your bl...sudha garu please accomadate my comment on your blog.
ప్రవీణ అక్కా
నన్ను క్షమించు నీ ఆనందం పాడుచేసినందుకు
ఆ గజల్ ఉన్న సంగతి నీకు తెలియదని నాకు తెలీదు. తెలిస్తే అలా రాసేవాడిని కాదు.
తెలిసే అలా రాసేవనుకున్నా.
మనం మనం విజయవాడ వాళ్ళం !! అందుకే మాఫ్ కరో !!!ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-40522378005529823672011-02-03T17:11:04.714+05:302011-02-03T17:11:04.714+05:30"ఇది విమర్శ కాదు కానీ ఏదన్నా కవిత రచన చదివి స..."ఇది విమర్శ కాదు కానీ ఏదన్నా కవిత రచన చదివి స్ఫూర్తి తో ఇంకేమన్నా రాస్తే. ఆ స్ఫూర్తి కారకం ఇది అని పేర్కొనటం బాగుంటుది కదా" ఆత్రేయ గారు, మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం, కానీ మీరు నేను
" ఏ దౌలత్ భీ లేలో, ఏ షోహరత్ భీ లేలో
మగర్ ముజ్ కో లౌతాడో బచ్పన్ కా సావన్..." అనీ కవితనే చదివి స్ఫూర్తి తెచ్చుకున్నాను అని ఎలా అనుకున్నారు?
"ఆ కవిత లో చాలా భాగం జగ్జీత్ సింగ్ పాటే, సదరు బ్లాగ్ యజమానికి ఆ విషయం పేర్కొనమని నా ప్రార్ధన" ..ఇది చాలా దారుణం......బ్లాగ్ లో ఏదో మనకు వచ్చింది రాసేసుకోవటమే అనుకున్నాను కానీ.....ఇలాంటి అభాండాలు పడాలే అని అనుకోలేదు.

"మిలే సూర్ మేర తుమరా" అనే వీడియో నాకు ఈమెయిలు లో ఎవరో పంపెతే చూసే..మళ్లే ఆ రోజులు వస్తే బాగుండు అని అనుకుని, సెంటి గా ఫీల్ అయీపోయే ...ఇలా రాసుకున్నా. నాకు ఇదంతా ఇక్కడ చెప్పటం చాల insulting గా వుంది..కానీ ఎందుకు చెపుతున్నా అంటే..ఇలంటే అనుభవం ఎవరికీ రాకూడదు అనే.Praveenahttp://alochanalu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-27758784711636853802011-02-03T16:46:58.951+05:302011-02-03T16:46:58.951+05:30పైన బ్లాగులలో బాల్యం పోస్టుల గురించి చెప్తూ పొరపాట...పైన బ్లాగులలో బాల్యం పోస్టుల గురించి చెప్తూ పొరపాటున ఈ రెండు బ్లాగులలోను కవితలు మక్కీ కి మక్కి అనబోయి రెండు బ్లాగులు అనేసాను. క్షమించాలి. తేదీలు చూస్తే విస్సుగారిదే(జనవరిలో) ముందు ఉంది. సురేష్ గారిది(మార్చి)తర్వాత ఉంది.
ఈ మధ్యే తృష్ణగారు కూడా తను ఇదివరకు రాసిన కవితను ఇలా ఇంకేవరో తన బ్లాగులో మొత్తం పెట్టేసుకున్నారని రాసారు.
నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-82185016129263577382011-02-03T16:33:20.470+05:302011-02-03T16:33:20.470+05:30"మొత్తం మీద ఈ రెండు బ్లాగులు మక్కీకి మక్కి......"మొత్తం మీద ఈ రెండు బ్లాగులు మక్కీకి మక్కి...))" !!! strange!!!!

what ever..before passing a comment ఆత్రేయ గారు must have done a little research like you (Sudha garu) by presenting proofs(links)...
"ఆజ్" అనే హిందీ సినిమా loo song nenu eppude vennanu. To be honest....I could not understand the language (hindi) very well. My hindi knowledge is that poor. Ya, but definitely I understood the concept.
పక్కన వాళ్ళ మీద నిందలు వెయ్యటం మర్యాద కాదు కదండీ. If you are sure about it, u have every right to ask or blame. మనకు మనసులో ఏదో అనేపించిందని అనేయ్య కూడదు కదండీ. Encourage చెయ్యక పోయనా పర్లేదు కానీ Discourage చెయ్యకూడదు. Being a honest person I felt very hurting. That too I recently stared my blog.Praveenahttp://alochanalu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-23527679961490758222011-02-03T16:24:15.420+05:302011-02-03T16:24:15.420+05:30విస్సుగారి బ్లాగులో నా బాల్యం నాకిచ్చేయ్ అన్న పోస్...విస్సుగారి బ్లాగులో నా బాల్యం నాకిచ్చేయ్ అన్న పోస్టుకి సురేష్ పేరుతో తమ్ముడు అని విస్సుగారిని సంబోధిస్తూ నీ పోస్టు చూసాక నాక్కూడా నా బాల్యం కావాలని పిస్తోంది అని మార్చి1,2010 న ఒక కామెంట్ ఉంది. మార్చి 8,2010న సురేష్ పేరుతో http://sureshnaidumallireddy.blogspot.com/2010/03/blog-post_3908.html )అదే కవిత ప్రచురించబడింది.
పాపం, అన్నలు తమ్ముళ్ళకి ఇలా ఎసరుపెట్టొచ్చా...Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-35019950521244799712011-02-03T16:05:37.360+05:302011-02-03T16:05:37.360+05:30ఒక భావనలో సారూప్యత ఉన్నందుకే ఆత్రేయగారు ఎత్తిచూపార...ఒక భావనలో సారూప్యత ఉన్నందుకే ఆత్రేయగారు ఎత్తిచూపారు..
ఇక
సురేష్ నాయుడుగారి బ్లాగు(పై కామెంట్ లో ఇచ్చిన లింక్-http://sureshnaidumallireddy.blogspot.com/2010/03/blog-post_3908.html )

లోని కవిత http://vissu-magicoflife.blogspot.com/2010/01/blog-post.html ఇక్కడ చూడవచ్చు.
బ్లాగుపోస్టు డేట్‌ని బట్టి విస్సు గారిదే మొదట వచ్చిందేమో అనుకోవాలి. మొత్తం మీద ఈ రెండు బ్లాగులు మక్కీకి మక్కి...))Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-10291875599550342272011-02-03T16:00:01.402+05:302011-02-03T16:00:01.402+05:30నా బాల్యం నాకిచ్చేయమని అడుగుతున్న మరో బ్లాగర్ ఇక్క...నా బాల్యం నాకిచ్చేయమని అడుగుతున్న మరో బ్లాగర్ ఇక్కడ...http://sureshnaidumallireddy.blogspot.com/2010/03/blog-post_3908.htmlSudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-635003918863279322011-02-03T15:53:24.789+05:302011-02-03T15:53:24.789+05:30"ఒక్కో రచయితా ఒకే బావాన్ని ఎన్నో రకాలుగా చెపు..."ఒక్కో రచయితా ఒకే బావాన్ని ఎన్నో రకాలుగా చెపుతారు" ..ప్రవీణ గారు మీతొ ఏకీభవిస్తాను. అలాగే ఒకే భావాన్ని చాలామంది ఒకేలా చెప్పవచ్చు. ఆత్రేయ గారు కొంచం పొరపడ్దారు అనుకుంటాను.

"నా బాల్యం నాకిచ్చేయ్"."మా బాల్యం మాకిచ్చేయ్".ఈ పదాలు చాలామంది చాలా రకాలుగా వాడారు..వాడుతున్నారు.
"ఉందో లేదో స్వర్గం, నా బాల్యం నాకిచ్చెయ్"..ఇది ఘజల్ శ్రీనివాస్ పాడింది.
మన బ్లాగుల్లో కూడా చాలామంది ఇవే మాటలు కొంచం అటూ ఇటుగా వ్రాస్తుంటారు..ఎవరి భావనలు వాళ్లవి..వీటన్నిటిని కాపీ అనలేం కదా!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-47043979924307880332011-02-03T13:04:14.597+05:302011-02-03T13:04:14.597+05:30క్షమించండి సుధ గారు, ఆత్రేయ గారికి మీ బ్లాగ్ ద్వా...క్షమించండి సుధ గారు, ఆత్రేయ గారికి మీ బ్లాగ్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తున్నందుకు.
ఆత్రేయ గారు,
కృతజ్ఞతలు "ఆజ్" అనే హిందీ సినిమా ఒకటి ఉందని నాకు తెలియచెప్పినందుకు. నాకుహింది latest cinemaలే సరిగ్గా తెలియదు , ఇంక పాత సినిమాల గురించి తెలిసేదే లేదు.
నా బ్లోగ్ నేను నా తృప్తి కోసం రాసుకుంటున్నాను. అది పదిమందీ చదివితే నేను ఆనందిస్తాను అంతే.
మీరు ఇంత ఘాటు విమర్శ చేసేముందు ఒక్క క్షణం అన్నా ఆలోచించాల్సింది. ఎదుటి వారికి ఎంత వరకు వర్తిస్తుందో, ఒకవేళ అదే నిజమైతే ఎదుటి మనిషే ఎంత బాధ పడతారో. "బాల్యం" గురించే ఏ సగటు మనిషిని అడిగినా ఇలాగే స్పందేస్తారు . ఒక్కో రచయితా ఒకే బావాన్ని ఎన్నో రకాలుగా చెపుతారు .
మీరు పెద్దవారు, మీకు చెప్పేటంత గొప్పదాన్ని నేను కాదు.
I just started my blog last month. I was feeling very happy. మీరు అంతలోనే నా ఆనందాన్ని పడుచేసేసారు. ఒకళ్ళని కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదండీ.Praveenahttp://alochanalu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-18311975336402629452011-02-03T13:03:23.206+05:302011-02-03T13:03:23.206+05:30http://www.youtube.com/watch?v=NqRCVdotF1U
I searc...http://www.youtube.com/watch?v=NqRCVdotF1U
I searched the web n got it. This wonderful lyric…
"Take all my wealth and give my childhood back"...…other than this sentence tells me how my poem is same as this great poet’s words.Praveenahttp://alochanalu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-88422311530379895312011-02-03T00:07:24.851+05:302011-02-03T00:07:24.851+05:30@sanju-The king గారు
పక్కింటిపిల్లలతో సెల్లార్ లో ...@sanju-The king గారు
పక్కింటిపిల్లలతో సెల్లార్ లో ఆడడానికి పంపించి వాడు టైమ్ దొరికిందని పండగ చేసుకోకుండా వేరే పిల్లలని కొట్టో, వాళ్ళతో దెబ్బలు తినో వస్తే టైమంతా దండగమవుతుందని ఆడుకోవడానికి పంపించడం మానేస్తున్నారు....ఎక్స్ బాక్స్ అంటే నాకు తెలీదు..అయినా పదేళ్ళు నిండితే కాని అలాంటివి ఆడుకోలేరు కదా.నా బాధ అంతా ఆలోపు వయసువాళ్ళగురించే.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-25651585353208709672011-02-02T23:53:01.570+05:302011-02-02T23:53:01.570+05:30@ఆత్రేయ,
వంటింట్లో విషం సీసా....:))@ఆత్రేయ,
వంటింట్లో విషం సీసా....:))Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-974898862665742662011-02-02T23:15:35.659+05:302011-02-02T23:15:35.659+05:30పిల్లాడికి ఒక mini-XBOX కాని, ఇంకాసేపు పక్కింటి పి...పిల్లాడికి ఒక mini-XBOX కాని, ఇంకాసేపు పక్కింటి పిల్లలతో కింద సెల్లార్ లో ఆడుకునే permission ఇస్తే...వాడి పండగ వాడు చేసుకుంటాడు కదా....tankmanhttps://www.blogger.com/profile/09274058712552544174noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-24675125324347277112011-02-02T22:53:09.075+05:302011-02-02T22:53:09.075+05:30నేను టి.వి చూచి చాలా సం||లు అయ్యింది.
ఈరోజు నా మిత...నేను టి.వి చూచి చాలా సం||లు అయ్యింది.
ఈరోజు నా మిత్రుడు(రచయిత/పార్ట్‌టైం లెక్చరర్) ఓమాట చెప్పాడు.
నేను పొద్దున్నే పాఠాలు చెప్తాను...నా పిల్లలు ఈ రోజు ఎలా ప్రారంభిచాలి?
అని అలోచిస్తాను.......పాఠం పూర్తయ్యేసరికి వాళ్లకి కోపం రావాలా?అసహ్యం కలగాలా?
శతకోటి క్లాస్‌ల్లో వీడిదొక బోడి క్లాస్ అనుకోవాలా?నీరసం రావాలా???
ఓ మంచి అనుభూతి కలిగి...ఈ రోజుని ఉత్సాహంగా ప్రారంభిస్తున్నాం..ఎన్ని అవాంతారాలెదురైనా
వాటిని ఎదుర్కొంటాం అని వారనుకోవాలా?? అని "అలోచిస్తాను"
ప్రతిసారీ చివరి సమాధానమే నన్ను ఆకర్షిస్తుంది, ఉత్తేజపరుస్తుంది....దాన్నే ఆచరణలో పెడతాను.
క్లాసే(పాఠం) కాదు....చదువు అయిపోయాక కూడా నా పిల్లలు నన్ను గుర్తుంచుకుంటారు...
నీ సినిమాలు కూడా ఇలా ఉండాలని కోరుకుంటాను...అన్నారు.
ఆయన పేరు ఆదిబాబు....
ఆలోచన ఉంటే....తప్పుని కూడా ఒప్పు చెయ్యగలరు రచయితలు.
రావణ బ్రహ్మ,దుర్యోధనుడు,కర్ణుడు వీరిలో దాగిన గొప్పలక్షణాలు చూపించి అందర్నీ ఒప్పించగలిగారు.
అది నైపుణ్యం.....ఆలోచించి రాసే వారొస్తే పరిస్థితి మారుతుంది.
మీరు రాసింది చదివితే కాస్తైనా ఆలోచన కలుగుతుందేమో...Anonymousnoreply@blogger.com