tag:blogger.com,1999:blog-5196881381360787402.post3305843850532576874..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: కనబడుట లేదు..కనిపిస్తే చెబుతారా !!Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-4858687495946136262011-09-07T23:59:44.060+05:302011-09-07T23:59:44.060+05:30జ్యోతిర్మయిగారూ, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీరు మీ ...జ్యోతిర్మయిగారూ, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీరు మీ బాల్యం కోసం వెతుక్కున్నట్టే నేనూ ఆ పిచికమ్మల జ్ఞాపకాలని వెతుక్కుంటూ ఉంటాను.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-30515110222992682152011-09-07T23:28:23.817+05:302011-09-07T23:28:23.817+05:30పిచ్చుకల గురించి ఈ మధ్యే తలచుకున్నాము. కొత్త కోణంల...పిచ్చుకల గురించి ఈ మధ్యే తలచుకున్నాము. కొత్త కోణంలో చూశాను మీ
బాధని, మనసును కదలించింది. Excellent.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-71978851969477655092011-09-07T02:48:42.323+05:302011-09-07T02:48:42.323+05:30This comment has been removed by the author.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-70317616573202710752011-05-17T09:55:00.751+05:302011-05-17T09:55:00.751+05:30అద్బుతంగా రాశారండి. నేను చిన్నప్పుడు పిచ్చుకలతో ఆద...అద్బుతంగా రాశారండి. నేను చిన్నప్పుడు పిచ్చుకలతో ఆదుకోలేదు కాని . మా పిల్లలకు ఆ అదృష్టం కల్పించడానికే నగర శివార్లలో ఇల్లు కట్టుకున్నాం. పిల్లలకు ఇక్కడ పిచ్చుకలు మంచి నేస్తాలు. అద్భుతంగా ఉన్న మీ పోస్ట్ పిచుకలకు చదివి వినిపించామంటారా? మా పిల్లలతో బాగానే మాట్లడుతున్న్యి కాబట్టి వాటికి తెలుగు వస్తుందనే అనుకుంటున్నా.buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-87551223748330183002011-03-31T16:23:03.500+05:302011-03-31T16:23:03.500+05:30సాయంత్రం చీకట్లు కమ్ముకునే వేళ కి పక్షులన్నీ గూటిక...సాయంత్రం చీకట్లు కమ్ముకునే వేళ కి పక్షులన్నీ గూటికి చేరుకునేవి. ఆ సాయం సంధ్య వేళ పిచ్చుకల కిలకిలలు, పావురాళ్ళ కువకువలు, దూరంగా గుడిలో నుండి వినబడుతున్న ఘంటసాల పాడిన భక్తి పాటలు వినడం నాకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా పిచ్చుకలు చేసే శబ్దాలు మనసుకు చాల హాయి గొల్పేవి. ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ కనువిందు చేసిన ఆ పిచ్చుకలు ఈరోజు కనుమరుగవడానికి కారణం సెల్ఫోన్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్ అన్నది పచ్చి నిజం.యెర్రంశెట్టి’s వాయిస్....https://www.blogger.com/profile/14392608703029412252noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-8479980307053803202011-03-22T09:40:09.673+05:302011-03-22T09:40:09.673+05:30సుజాతగారు,
పిచ్చుకలు మా ఊళ్ళో చాలానే ఉన్నాయండీ ఇంక...సుజాతగారు,
పిచ్చుకలు మా ఊళ్ళో చాలానే ఉన్నాయండీ ఇంకా.
అలాగే గిజిగాళ్ళు కూడానూ-
గిజిగాడి గూడు గురించి జాషువాగారు రాసిన పద్యాలు గుర్తున్నాయనుకుంటాను మీకున్నూ- తుమ్మచెట్లకు వేళ్ళాడే గిజిగాడి గూళ్ళు ఇక్కడికొస్తే ఇంకా కనబడతై..Narayanahttps://www.blogger.com/profile/02330288663031052281noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-57962790912497611922011-03-21T19:43:04.361+05:302011-03-21T19:43:04.361+05:30సుజాతా..నిజంగా మీరు రోజూ చూస్తున్నారా..అదృష్టవంతుల...సుజాతా..నిజంగా మీరు రోజూ చూస్తున్నారా..అదృష్టవంతులు.
నేను మళ్ళీ చూడనేలేదు. పక్షులక్కూడా మినహాయింపులేదు...మరి ప్రేమపక్షులు కదా.ప్రేమ ఎక్కువై అలా.
నాకు మా చెల్లికి పిచ్చుకలు మళ్ళీ మాతో మసలితే
చూడాలని ఉంది. అద్దంలో చూసుకుంటూ ముక్కుని టప్ టప్ మని కొడుతూ పిచుకలు ఆడే ఆట ఎంత ముద్దుగా ఉంటుందో.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-75114054419459384702011-03-21T17:39:57.252+05:302011-03-21T17:39:57.252+05:30మీ పోస్టు మరోసారి బాగుంది.
అప్పట్లో దేవరపల్లి రాజ...మీ పోస్టు మరోసారి బాగుంది.

అప్పట్లో దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారు ఈ పోస్తు బాగుందని షేర్ కూడా చేసుకున్నట్లు గుర్తుంది.

ఇంత హడావుడి హైద్రాబాదులో మా కాలనీలో పిచ్చుకలు బాగానే తిరుగుతుంటాయి. బాల్కనీలోని అద్దం చూసుకుంటాయి కాసేపు. అక్కడ కింద ఒక పళ్ళెంలో నీళ్లుంచితే తప తప కొట్టుకుంటూ స్నానాలు చేసి మా లవ్ బర్డ్స్ కి కాసేపు కబుర్లు చెప్పి ఇవి పంజరంలోంచి బిత్తర చూపులు చూస్తుంటే స్వేచ్ఛగా ఎగిరిపోతాయి.

అంతేనా, మా పాప బెడ్ రూము కిటికీ లో బయటి వైపు ఏసీ మెషిన్ కింద గూడు పెట్టాయి. ఏసీ వేయడం ఎప్పుడో మానేశాం అది చూసి! అక్కడ రోజూ ఏం గొడవలొస్తాయో మరి....ఆడా మగా రెండు పిచ్చుకలూ గంటల కొద్దీ ఏకాభిప్రాయం కోసం వాదించుకుంటాయి. (మొగుడూ పెళ్ళాలయితే చాలన్నమాట...పక్షులక్కూడా మినహాయింపు లేదు..ప్చ్)

మా తోటలో ఉసిరి చెట్టు మీద, మామిడి చెట్టు మీద కనిపిస్తూనే ఉంటాయి. పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళేప్పుడు కూడా రివ్వున మొహం మీదినుంచే పరిగెడుతుంటాయి.

ఆ బుల్లి బుల్లి పిట్టల్ని గమనించడం ఎంతో బాగుంటుంది. రాధిక గారి పోస్టులో ముగ్గు మీద చూశారా,ఎన్ని పిచ్చుకలు వాలాయో!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-91535240470527431512011-03-21T17:09:33.567+05:302011-03-21T17:09:33.567+05:30కనపడటంలేదని ఎవరన్నారు? నా దగ్గర నాలుగు నెలలక్రితం ...కనపడటంలేదని ఎవరన్నారు? నా దగ్గర నాలుగు నెలలక్రితం తీసిన చిత్రం ఒకటి ఉంది. అనుమతిస్తే పంపగలను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-75222467419541752362011-03-20T20:50:41.854+05:302011-03-20T20:50:41.854+05:30@అనానిమస్ గారూ,
భలే పట్టేసారే. మూడేళ్ళయిపోయింది కద...@అనానిమస్ గారూ,
భలే పట్టేసారే. మూడేళ్ళయిపోయింది కదా...వరల్డ్ స్పారో డే సందర్భంగా అని మళ్ళీ పెట్టా. అప్పుడే చూసినందుకు ఇప్పుడు గుర్తుచేసుకున్నందుకు ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-76265332945735198732011-03-20T20:33:53.567+05:302011-03-20T20:33:53.567+05:30మీరు రాసిందే మళ్ళీ రాస్తున్నారేంటండీ
http://illal...మీరు రాసిందే మళ్ళీ రాస్తున్నారేంటండీ

http://illalimuchatlu.blogspot.com/2011/03/blog-post_20.html

http://illalimuchatlu.blogspot.com/2008/08/blog-post.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-25680195908863830002011-03-20T17:28:49.906+05:302011-03-20T17:28:49.906+05:30అధ్భుతం గా వ్రాసారు. రాధిక గారి బ్లాగు, మీ బ్లాగు ...అధ్భుతం గా వ్రాసారు. రాధిక గారి బ్లాగు, మీ బ్లాగు చూసిన తరువాతే తెలిసింది. ఈ వేళ 'వరల్డ్ స్పారో డే' అని. ముందు ముందు మనం ప్రతీ పక్షి కి ఒక రోజు కేటాయించాలెమో.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.com