tag:blogger.com,1999:blog-5196881381360787402.post4842228257983624433..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: వెలుగునీడలు- హాఫ్ సెంచరీSudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-77888571750408777792011-02-17T21:23:17.979+05:302011-02-17T21:23:17.979+05:30@vookadampudu గారు
చల్లని వెన్నెల సోనలు పాట రచన శ్...@vookadampudu గారు
చల్లని వెన్నెల సోనలు పాట రచన శ్రీశ్రీ అండి. సమాధానం తెలిసినా మరోసారి ధ్రువపరుచుకొని చెప్దామని ఆగాను. http://bhumika.org/archives/1664 ఈ లింక్ లో ఈ పాట విని ఒక జీవితమే మారిపోయినట్టుగా రాసారు. పాట శ్రీశ్రీ రాసినట్టుగా ఉంది. కాబట్టి అదే సరైన సమాధానం. ఆలస్యంగా జవాబు చెప్పినందుకు క్షమించాలి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-84114675450167321232011-01-30T01:24:35.155+05:302011-01-30T01:24:35.155+05:30చల్లని వెన్నెలసోనలు పాట ఎవరు వ్రాశారండీచల్లని వెన్నెలసోనలు పాట ఎవరు వ్రాశారండీఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-78798842103456628922011-01-29T21:14:11.864+05:302011-01-29T21:14:11.864+05:30రాయకుండా ఉండటానికి సాకులెందుకు వెదుకుతారు? మీరు......రాయకుండా ఉండటానికి సాకులెందుకు వెదుకుతారు? మీరు...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-37936258268854740632011-01-28T23:55:55.531+05:302011-01-28T23:55:55.531+05:30@జోగారావుగారు,
@సురేష్ గారు,
మీ ప్రోత్సాహానికి ధ...@జోగారావుగారు,
@సురేష్ గారు,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. తప్పకుండా మరిన్ని చిత్రాలను పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తానుSudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-75946061564755760062011-01-28T23:01:09.538+05:302011-01-28T23:01:09.538+05:30బహు చక్కగా ఆ చిత్రాన్ని కళ్ళకు కట్టారు. నేను ఆ చిత...బహు చక్కగా ఆ చిత్రాన్ని కళ్ళకు కట్టారు. నేను ఆ చిత్రాన్ని చూడలేదు కానీ నాకు ఆ చిత్రాన్ని చూసిన అనుభూతి కలిగింది.
ఇక ఇక్కడ మెచ్చుకావాల్సింది మాత్రం మీ ఓపికను ఇటువంటివి మీనుండి ఇంకా ఆశిస్తున్నాను. సాహిత్య విలువలు ఉన్న చిత్ర విశేషాలను మాకు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.Udayhttps://www.blogger.com/profile/14304773040915292411noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-19679423639096070992011-01-18T09:27:39.909+05:302011-01-18T09:27:39.909+05:30నేను వెలుగు నీడలు సినిమానీ చూసాను, మీ టపానీ చూసాను...నేను వెలుగు నీడలు సినిమానీ చూసాను, మీ టపానీ చూసాను, వెలుగు నీడలు సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్. కళాత్మక దృశ్య కావ్యం . ఇక, మీ టపా లో పాటల విశ్లేషణ బాగుంది. వీలు చూసుకుని అప్పట్లో వచ్చిన ఇతర క్లాసిక్స్ ని కూడా ఇదే విధంగా పరిచయం చేయండి.
అవునూ, మీకింత ఓపిక ఎలా వచ్చిందండీ?

ఉన్నతమయిన అభిరుచికి సంబంధించిన పని తలపెట్టి నప్పుడు ఎక్కడ లేని ఓపికా వస్తుంది కాబోలు. గో ఎహెడ్.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-84219602622409701732011-01-09T12:37:46.524+05:302011-01-09T12:37:46.524+05:30మీ ఈ పోస్ట్ బాగుందండి .
నేను వెలుగునీడలు పాటలు చా...మీ ఈ పోస్ట్ బాగుందండి .
నేను వెలుగునీడలు పాటలు చాలా ఇష్టం గా వింటాను , కాని సినిమా మటుకు చూడలేదు . ఎందుకంటే ట్రాజిడీ అని .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.com