tag:blogger.com,1999:blog-5196881381360787402.post235314746050206694..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: కనపడుటలేదు....Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-20613796002072053412011-07-11T19:14:00.410+05:302011-07-11T19:14:00.410+05:30నా చిన్నారి నేస్తం....గురించి ఎంత బాగా రాసారు సుధా...నా చిన్నారి నేస్తం....గురించి ఎంత బాగా రాసారు సుధా ...మన కోసం తప్పకుండ వచేస్తుంది ఈ మధ్య మా ఇంట్లో గూడు పెట్టుకుని పిల్లలు పెట్టుకుంది ఈసారి వస్తే మీ గురించి చెప్పి పంపిస్తానుAnonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-57848774632622060642010-07-13T07:28:02.689+05:302010-07-13T07:28:02.689+05:30మీరు గిజిగాడు పట్ల చూపిన అనురాగం చదువుతుంటే కళ్ళు ...మీరు గిజిగాడు పట్ల చూపిన అనురాగం చదువుతుంటే కళ్ళు చెమర్చాయి. ఇప్పుడు పల్లెల్లో కూడా కనబడడం లేదండీ. ఎక్కడికక్కడ బ్రహ్మజెముడు ముళ్ళలా పుట్టుకొచ్చిన సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావం, రసాయనిక ఎరువుల వాడకం, కాలుష్యం వలన మనకు ఓ జ్నాపకంగా మిగిలిపోతున్నాయి. వాటినే కోల్పోతున్నాం తప్ప మనకేమీ కాదులే అన్న భ్రమలో అందరం వున్నాం. ఈ పోయేకాలం మనకూ దాపురిస్తుందన్న స్ఫృహ లేకుండా వున్నవాళ్ళం. మీ స్పందనకు ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-63325890405224901622010-03-04T21:14:11.586+05:302010-03-04T21:14:11.586+05:30దొంగలు చచ్చిన ఆరు నెలలకి ఏమిటీ గోల-అని అనుకోనట్లయి...దొంగలు చచ్చిన ఆరు నెలలకి ఏమిటీ గోల-అని అనుకోనట్లయితే ముందుకు సాగండి:
ఈ మధ్యనే గిజిగాళ్ళ హడావిడి కొంత హైదరాబాద్ లో చూసేను. చెప్పొద్ధూ, చాలా సంతోషం వేసింది. నూలుపొగులాగ అయిపోయాడనుకున్నాను. కొంచెం లోతుగా ఆలోచిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్టున్నామా అనిపిస్తోంది.
పర్యావరణం గురించి ఎంత గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేదు అనిపిస్తోంది. మనిషికి ఎంతసేపూ తన కుటుంబం గోల తప్ప మనలాంటి వాళ్ళ గురించి కూడా పట్టించుకోడు, ఇక గిజిగాడిలాంటి వాళ్ళ గురించి ఎందుకు లక్ష్య పెడతాడు?
ఇంత చక్కగా గిజిగాడి గురించి రాసినందుకు మీకు వెయ్యాలి రెండు వీరతాళ్ళు!!!
కోటీశ్వర రావుKolluru Koteswara Raohttps://www.blogger.com/profile/07613863445318105363noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-4187408510366010012009-10-24T18:53:47.010+05:302009-10-24T18:53:47.010+05:30శ్రీ ఓబుల్ రెడ్డి గారికి,మీరు నా రచన చదివి వ్యాఖ్య...శ్రీ ఓబుల్ రెడ్డి గారికి,
మీరు నా రచన చదివి వ్యాఖ్య ఉంచినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు.మీరు చెప్పిన విషయాలు చాలా వివరణాత్మకంగా ఉన్నాయి. అయితే ఊరపిచ్చుక,గిజిగాడు రెండు విభిన్న జాతులకు చెందిన పక్షులని మీరు చెప్పిన విషయం నాకు అవగాహన ఉంది. రచనలో గోప్యత కోసం ఆ గిజి అన్న పేరును నేను వాడుకున్నాను. ప్రియమైన ఊరపిచ్చుకా అని సంబోధించడం లో కన్నా ప్రియమైన గిజీ అనడం వల్ల అది వ్యక్తి పేరేమో అన్న ఆసక్తి కలిగించడం నా ఉద్దేశం.
మీరు ఇంత శ్రద్ధగా శ్రమ తీసుకొని వివరించినందుకు నెనర్లు.సుధారాణిhttp://www.pramadavanam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-17599270825169277342009-10-24T17:04:23.993+05:302009-10-24T17:04:23.993+05:30' వెన్సీ ' గారూ! " కనబడుట లేదు "...' వెన్సీ ' గారూ!
" కనబడుట లేదు " శీర్షికన మీ రచన చాలా ఆలస్యంగా ఈ రోజే చూశాను.
అంతరించిపోతున్న ఊరపిచ్చుక గురించిన మీ భావాత్మక ఆందోళనలో పాలు పంచుకోలేకుండా ఎవరూ ఉండలేరు. అయితే ఒక విషయం మాత్రం మీరు తెలుసుకుని ఉంటే బాగుండేది. " గిజిగాడు " , " ఊరపిచ్చుక " ఒక్కటే అని మీరు పొరబడినట్లున్నారు. ఎంతమాత్రం కాదు. గిజిగాడు అంటే మ ఇళ్ళల్లో గూడు కట్టుకునే పిచ్చుక కాదు. గిజిగాడు ఊరి పరిసరాల్లో చెరువులూ , దొరవులూ, బావులూ, కుంటల సమీపాల్లో ఈతచెట్లపై, నల్ల తుమ్మచెట్లపై అందంగా గూళ్ళు అల్లుకుంటాయి. ఊరపిచ్చుకలు పూరిళ్ళలో, బోద( రెల్లు) కొట్టాల్లో , ఆవాసం పొందుతూ మన మధ్యనే తిరుగుతూ ఉంటాయి. మానవ సమాజంతో ఊరపిచ్చుకల మనుగడ ముడిపడి ఉంది. ఈ రెండు పిచ్చుకల జాతులు (శాస్త్రీయంగా -కుటుంబాలు) వేరు వేరు! గిజిగాడిని ఇంగ్లీషులో వీవర్ బర్డ్ అనీ , Baya Ploceus Baya అనీ అంటారు. గిజిగాడు Plociedae కుటుంబానికి చెందిన పక్షి.. దీనిని మన తెలుగు నాట కొన్ని చోట్ల పసుపు పిట్ట, పచ్చ పిట్ట అని కూడా అంటారు. మీరు ఫోటోతో పాటుగా రాసింది ఊరపిచ్చుక గురించి . ఊరపిచ్చుకను house sparrow అంటారనే విషయం అందరికీ తెలిసిందే!Tavva Obul Reddyhttp://www.blogger.com/profile/07797985859988201469noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-21237844885367074352009-04-08T22:07:00.000+05:302009-04-08T22:07:00.000+05:30అమ్మాయి సుధారాణీ, నీకు నా ఆశీస్సులు. నేనొక పదవీవిర...అమ్మాయి సుధారాణీ,
నీకు నా ఆశీస్సులు. నేనొక పదవీవిరమణ చేసిన తెలుగు పండితుణ్ణి. నువ్వు కచ్చితంగా నాకంటే వయస్సులో చిన్నదానివే అనుకుంటున్నాను. అందుకే ఆశీస్సులన్నాను. ఏకవచనప్రయోగానికి ఏమీ అనుకోవు కదా.
నువ్వు గిజిగాడు అని పేర్కొని ఊరపిచ్చుక గురించి వ్రాసింది చదివాను. ఎంత బాగుంది? ఎన్నెన్ని జ్ఞాపకాలు? మళ్ళీ ఒక్కసారి నా బాల్యం నన్ను పలకరించింది. ఆ పిచ్చుకలు, వాటి అల్లరి, గుమ్మాలకు కట్టే వరికుచ్చులు అన్నీ గుర్తుకు తెచ్చావు. నీకు నా ధన్యవాదాలు.
ఇక్కడ నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీకు చెప్పాలనిపించింది. దాదాపు 30 ఏళ్ళ క్రితం మేమొక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. ఆ ఇంట్లో ఒక పిచ్చుకల జంట ఉండేది. మా ఆవిడ "రేడియో పాటలు విననీయకుండ వీటి గోల ఏమిటి?" అని విసుక్కొనేది. నేను మాత్రం మా ఆవిడ చూడకుండ ఆ పిచ్చుకల జంటకు ధాన్యం వేసేవాడిని.
ఒకసారి మేము మా ఇంటికి తాళం వేసి గోదావరిఖనిలో ఉన్న మా బావమరది ఇంటికి వెళ్ళాము. ఇంట్లో ఉన్న పిచ్చుకల గురించిన ఆలోచనే రాలేదు. మేమక్కడ నాలుగు రోజులుండి తిరిగి వచ్చాము. ఇంటి తాళం తీస్తుంటే ఒక పిచ్చుక విపరీతంగా గోల చేయసాగింది. మేమంతగా పట్టించుకోలేదు. తాళం తీసి లోపలకు అడుగు పెట్టగానే లోపల ఒక పిచ్చుక నేలమీద ముడుచుకొని దీనంగా కూర్చొని కనిపించింది. మాతో పాటు బయటినుండి లోనికి వచ్చిన పిచ్చుక దాని చుట్టూ తిరుగుతూ గోల చేయ సాగింది. దానిని చూడగానే ఇంట్లో ఉన్న పిచ్చుకకు ప్రాణం లేచివచ్చినట్లయింది. ఆ రెండూ బయటకు వెళ్ళిపోయాయి. మళ్ళీ అవి మా ఇంట్లోకి రాలేదు.
జరిగిందేమిటంటే మేము ఇంటికి తాళం వేసినప్పుడు ఆడ పిచ్చుక ఇంట్లో, మగ పిచ్చుక బయట ఉండిపోయాయి. నాలుగు రోజుల ఎడబాటు వాటిని ఎంత బాధ పెట్టిందో. అవి మళ్ళీ కలుసుకొన్నప్పుడు ఎంత ఆనందిచాయో ఇప్పటికీ గుర్తుకు వస్తుంది.
నీ రచన చాలా బాగుంది. ధన్యవాదాలు.Kandi.Shankaraiahhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-61294707507856643712009-01-02T19:57:00.000+05:302009-01-02T19:57:00.000+05:30రాజేంద్ర గారితో నేను ఏకీభవిస్తున్నాు. అభినందలు.రాజేంద్ర గారితో నేను ఏకీభవిస్తున్నాు. అభినందలు.కత్తి మహేష్ కుమార్http://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-77868771367932865582009-01-02T19:36:00.000+05:302009-01-02T19:36:00.000+05:30చాలా అద్బుతంగా వ్రాసారండీ. :)చాలా అద్బుతంగా వ్రాసారండీ.
:)నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-11541626031826421172009-01-02T17:25:00.000+05:302009-01-02T17:25:00.000+05:30రాజేంద్రకుమార్ గారూ,నా టపాని మెచ్చుకున్నందుకు,చరిత...రాజేంద్రకుమార్ గారూ,
నా టపాని మెచ్చుకున్నందుకు,చరిత్రలో నిలిచిపోతుందన్నంత గొప్ప మాట వాడినందుకు మరీ మరీ
ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
మీ సైట్ లో నా టపాని ఎప్పుడు ఉంచబోతున్నారు...ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.Vensyhttp://www.blogger.com/profile/10740432039718382697noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-49852905590929664332009-01-02T17:11:00.000+05:302009-01-02T17:11:00.000+05:30బొల్లోజు బాబాగారు,నా ఆవేదనని అర్థంచేసుకున్నందుకు ధ...బొల్లోజు బాబాగారు,
నా ఆవేదనని అర్థంచేసుకున్నందుకు ధన్యవాదాలు.ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కాని దానివిలువ,మనసుతో ముడిపడిన బంధం తెలీవంటారు. పిచ్చుకల విషయంలో అదే జరిగింది. మీరు చెప్పినట్టు చిన్న చిన్న గూళ్లు తయారుచేసి పెట్టడం చాలాసార్లు జరిగింది. కానీ రావడానికి అసలంటూ ఉంటేగా... ఎలా తీసుకురావడం.పల్లెసీమలన్నీ పట్టణరూపం సంతరించుకుంటున్న నేపథ్యంలో పిచ్చుకలను మళ్ళీ చూడగలుగుతానన్న నమ్మకం సన్నగిల్లిపోయింది.
నా టపాను లింకుగా వాడుకుంటే అభ్యంతరం ఎంతమాత్రమూ లేదు.Vensyhttp://www.blogger.com/profile/10740432039718382697noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-25397341380137588372009-01-02T09:41:00.000+05:302009-01-02T09:41:00.000+05:30అద్భుతం అని ఒక చిన్నమాటలో చెప్పలేనుగాని,ఈమధ్యకాలంల...అద్భుతం అని ఒక చిన్నమాటలో చెప్పలేనుగాని,ఈమధ్యకాలంలో ఇంతగొప్పబ్లాగుటపా నేను మాత్రం చదవలేదు.
అందుకే మీ అనుమతి తీసుకోకుండానే మా
http://vizagdaily.co.cc/ లో మరలా ప్రచురిస్తున్నా.]
ఖంగారుఖ్హంగారుగా వందలవందల బ్లాగుటపాలు రాయక్కర్లేదండి,ఇలాంటివి అరుదుగా వచ్చినా కలకాలం నిలిచిపోతాయి చరిత్రలోరాజేంద్ర కుమార్ దేవరపల్లిhttp://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-24448158926245344022009-01-01T00:16:00.000+05:302009-01-01T00:16:00.000+05:30బ్లాగ్మిత్రులారా ఈ పోస్టును దయచేసి చదవండి చాలా ముఖ...బ్లాగ్మిత్రులారా ఈ పోస్టును దయచేసి చదవండి చాలా ముఖ్యమైన విషయం చెపుతున్నారు. ఈ బ్లాగరి.

సుధారాణి గారు
చాలా అద్బుతంగా వ్రాసారండీ.
ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని అనుభవాలు పిచ్చుకలతో
చాలా చక్కగా సార్వజనీజం చేసారు మీ అనుభవాలను.

గొప్ప నేరేషను.
promise, i was spell bound. being a zoology lecturer i am also conscious of all the facts you provided.

ఈ మధ్యనే ఏదో బ్లాగులో కామెంటాను, పిచ్చుకలపై కవిత వ్రాయాలని ఉన్నది, ఫాల్ ఆఫ్ స్పారో పేరుతో,అని, అదింకా అసంపూర్తిగానే ఉంది.
మీ పోస్టు చదివాకా ఆకవిత చాలా చిన్నదిగా, అసమగ్రంగా అనిపిస్తోంది.

చాలా చాలా బాగా వ్రాసారు. ఇది ఇంకా పదిమందికి తెలియాలి. కవితంటూ వ్రాస్తే మీ పోస్టుని లింకుగా వాడుకొంటాను. అభ్యంతరం లేదుగా.

ఇప్పుడు మనం చేయగలిగింది
1. వీలైతే వరికంకులతో కుచ్చులు మన ఇళ్ళల్లో పెట్టుకోవటం, 2. అపార్ట్ మెంట్లలో ఉండే వారు చిన్న చిన్న అట్ట పెట్టెలలో గడ్డి వేసి కొంచెం ఎత్తులో బయటకు దారి ఉండేలా కొంత మేతతో వేలాడదీయటం,
వంటి సలహాలు మంచి ఫలితాలనిస్తున్నాయని చదివాను.
పల్లెటూర్లనుంచి వచ్చే మా విధ్యార్ధులకు చెప్పి చేయిస్తున్నాను.
మా అపార్ట్మెంట్లో పెట్టాం కానీ రాలేదు చాలా నెలలు అలాగే ఉంచాం ఫలితం లేదు.

any suggestions. please.
అభినందనలతో
బొల్లోజు బాబాబొల్లోజు బాబాhttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-90626828953985883242008-09-17T22:15:00.000+05:302008-09-17T22:15:00.000+05:30hi akka ...hmmm adbhutamaina concept..nostalgia .....hi akka ...hmmm adbhutamaina concept..nostalgia ..emaipoyayi aa rojulu..how green was my valley ..annattu!..mana yantrika jeevitalalo padi ennenni sangatulu santoshalu marachipotunnamo kada ..ippatike maa peddodu avuni choosi barrelni choosi ado dinosaurni choosinattu feel avutunnadu..asalu meekalanevi choose avakasamkooda vadiki ledu..inkonnallaki manushule tappa mareeevi migalaveemo...keep it up ..kallallo neellu teppinchadu mee gijigadu...bye.kalyanihttp://www.blogger.com/profile/08879847680579284357noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-70877057986123679622008-08-12T17:37:00.000+05:302008-08-12T17:37:00.000+05:30mee giji gaadu maa vuri lo unnadu.. vaste chupista...mee giji gaadu maa vuri lo unnadu.. vaste chupistanu.. veelu ledani ante giji gadi meeda prema lenatle.. veelu chesukuni chinni papani teesukuni vaste giji gadini valla manamallani chupistanu..maa vuru neeku telusaa? srikakulam antaru..peedavadi vuti antarule.. anduke mee giji gadu ikkada kapuram pettesadu pilla papalto.. vastara mari tondara lo...

sarada lakshmanPANTULAhttp://www.blogger.com/profile/15087012526121392497noreply@blogger.com