tag:blogger.com,1999:blog-5196881381360787402.post3185170083389562479..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: ఘంటసాల ముచ్చట్లుSudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-6745082984400090392011-07-26T17:48:43.711+05:302011-07-26T17:48:43.711+05:30Thanks for a very good article on Ghantasala.Thanks for a very good article on Ghantasala.subbaraohttps://www.blogger.com/profile/08623864901498109709noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-77152688430205769542011-03-03T17:21:09.411+05:302011-03-03T17:21:09.411+05:30చాలా చక్కగా రాసారు అలాంటి గొప్పగళం ఆయనకే దక్కింది ...చాలా చక్కగా రాసారు అలాంటి గొప్పగళం ఆయనకే దక్కింది .....<br />ఘ౦టసాల గురించి చిన్నప్పుడు తాతయ్య చెప్తుంటే ఎంత సేపు విన్నవినాలనిపి౦చేది వారి మీద వున్న అభిమానం అలాంటిదిసుమలతhttps://www.blogger.com/profile/13190557760111489091noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-75160997514920956382011-02-13T23:13:05.317+05:302011-02-13T23:13:05.317+05:30.ఘంటసాల గురించి ఇల్లాలి ముచట్లు లో బ్లాగు చాలాబాగు....ఘంటసాల గురించి ఇల్లాలి ముచట్లు లో బ్లాగు చాలాబాగుందిఆయన గళం లో మాధుర్యం .,గాంభీర్యంమేళవింపు అద్భుతం.ఒకసారి మా కాలేజికి వచ్చి వాయిద్యాలు లేకుండా గొప్పగాపాడేరు .సినిగాయకుల్లో అగ్ర తాంబూలం ఆయనదే. అభినందనలతో. ఇరమనరావు.ముద్దు.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-58177742964025481662011-02-13T21:46:08.380+05:302011-02-13T21:46:08.380+05:30ఘంటసాల వారి మీద అభిమానం వున్న శతకోటి లింగాలలో నేను...ఘంటసాల వారి మీద అభిమానం వున్న శతకోటి లింగాలలో నేను కూడా ఓ బోడి లింగాన్ని.(అంటే నాకు పాట పాడ్డం రాదు..అయినా ఘంటసాల గారి లా అప్పుడప్పుడు పాడేసుకుంటూ వుంటాను ...ఇంట్లోనే లెండి)voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-6962400587152089132011-02-13T14:58:48.821+05:302011-02-13T14:58:48.821+05:30స్పందించిన అందరికీ ధన్యవాదాలుస్పందించిన అందరికీ ధన్యవాదాలుSudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-35276796890376483972011-02-13T09:23:59.766+05:302011-02-13T09:23:59.766+05:30చాలా informative గా ఉంది మీ పోస్టు! ఘంటసాల వంటి వ్...చాలా informative గా ఉంది మీ పోస్టు! ఘంటసాల వంటి వ్యక్తులకు మరణం లేదు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-35180708450177778322011-02-12T10:33:00.217+05:302011-02-12T10:33:00.217+05:30suryudini divitee petti chupinchala, kaani meeru c...suryudini divitee petti chupinchala, kaani meeru cheppina sangathulu bagunnai.యశోదకృష్ణ https://www.blogger.com/profile/13756439902275771286noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-65905340330317469272011-02-12T07:34:38.933+05:302011-02-12T07:34:38.933+05:30చలా మంచి విషయాలు చెప్పారు. ఘంటసాల తెలుగువారికి, భా...చలా మంచి విషయాలు చెప్పారు. ఘంటసాల తెలుగువారికి, భాషకు ఓ గర్వకారణం. ఆయనతో సాహచర్యంచేసిన వారు ధన్యులు.<br />పాపయ్య గారి సాధ్యశ్రీ, అంజలి, పుష్పవిలాపం కవితలు బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణం ఘంటసాల అద్భుతంగా చేసిన గాత్రం అంటే అతిశయోక్తి కాదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-12739110437755268452011-02-12T03:33:09.174+05:302011-02-12T03:33:09.174+05:30//నిజానికి గాయకునిగా శ్రీ ఘంటసాల గొప్పదనాన్ని ఎవరూ...//నిజానికి గాయకునిగా శ్రీ ఘంటసాల గొప్పదనాన్ని ఎవరూ పని కట్టుకొని విశదీకరించనవసరం లేదు. తెలుగు ప్రజలందరికీ అనుభవైకవేద్యమైనది ఆయన పాట.// 100% నిజం కదా! <br />చాలా బాగుందండీ మీ టపా+ సంగీత రావు గారు చెప్పిన ముచ్చట్లు కూడా ,,అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించిందిEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-59221119015149714192011-02-12T02:43:28.967+05:302011-02-12T02:43:28.967+05:30ఘంటసాల గారి ముచ్చట్లు ఇంటరెస్టింగ్ గ చెప్పారు. థాం...ఘంటసాల గారి ముచ్చట్లు ఇంటరెస్టింగ్ గ చెప్పారు. థాంక్స్.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com