tag:blogger.com,1999:blog-5196881381360787402.post3336475606082683547..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: కళారవీ !! పవీ !! కవీ!!Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-45175342405937377742011-06-22T09:31:28.658+05:302011-06-22T09:31:28.658+05:30ఆనంద్,
నచ్చినందుకు .....:)ఆనంద్,
నచ్చినందుకు .....:)Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-90602100453419302352011-06-22T05:37:15.183+05:302011-06-22T05:37:15.183+05:30సుధ గారూ !
"శిలలపై శిల్పాలు చెక్కినారూ...&qu...సుధ గారూ !

"శిలలపై శిల్పాలు చెక్కినారూ..." పాట తెలుసుగానీ మీరు చెప్పిన ఈ పాట ఇదే వినడం. సాహిత్యం అద్భుతం... పరిచయం చేసినందుకు ద్ధన్యవాదాలు... ఆత్రేయగారు పాటలు రాసి ప్రేక్షకులనీ రాయక నిర్మాతలనీ ఏడిపించేవారని తెలుసు గానీ "మనసు కవి" గారు ఇలా బాధలో ఉనవారిని అనినయించగలరు కూడా అని చెప్పిన పాట మీరు చూపిన పాట. మీరు మరీంతలా మనసుకు హత్తుకొనేలా వివరించారు. చాలా బాగుంది !నందుhttps://www.blogger.com/profile/08731310446697941509noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-40535822578292885492011-05-31T18:54:53.908+05:302011-05-31T18:54:53.908+05:30సుధ గారూ !
చక్కటి పాట... మరింత చక్కటి వివరణ... ఆ ...సుధ గారూ !

చక్కటి పాట... మరింత చక్కటి వివరణ... ఆ సాహిత్యానికి మరింత పరిమళాన్ని అద్దాయి. అభినందనలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-87733901928189175262011-05-22T18:42:34.221+05:302011-05-22T18:42:34.221+05:30మరచి పోవడం అంటూ ఉండదండి ఏదో పరీక్షల హడావిడిలో పడి ...మరచి పోవడం అంటూ ఉండదండి ఏదో పరీక్షల హడావిడిలో పడి ఈ మధ్య రావడం లేదు అంతేUdayhttps://www.blogger.com/profile/14304773040915292411noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-19993698110551110752011-05-22T16:16:34.536+05:302011-05-22T16:16:34.536+05:30అభిమాని(సురేష్)గారు,
ఈ పాట పరిచయం మీకు నచ్చినందుకు...అభిమాని(సురేష్)గారు,
ఈ పాట పరిచయం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మరిన్ని రాయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా తప్పకుండా వ్యాఖ్యపెట్టి ప్రోత్సహించాలి. మరచిపోవద్దు సుమా.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-34247372470562631262011-05-22T15:38:44.327+05:302011-05-22T15:38:44.327+05:30చక్కని భాషతో,ఆకట్టుకొనే భావ వ్యక్తీకరణతో ఆచార్య ఆత...చక్కని భాషతో,ఆకట్టుకొనే భావ వ్యక్తీకరణతో ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యాన్ని దానిలోని ఔన్నత్యాన్ని సుమనోహరంగా మనసుకు హత్తుకొనే రీతిలో వర్ణించారు. ఇలాంటివాటిని మరిన్ని మీనుండి ఆశిస్తున్నాను

ఇట్లు
మీ అభిమానిUdayhttps://www.blogger.com/profile/14304773040915292411noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-58168782466668515682011-05-17T15:53:28.458+05:302011-05-17T15:53:28.458+05:30శాశ్వతంగా బతకాలనే విపరీతమైన స్వార్ధం ఉన్న వాళ్ళు మ...శాశ్వతంగా బతకాలనే విపరీతమైన స్వార్ధం ఉన్న వాళ్ళు మాత్రమే అమృతం తాగుతారు. నేను కచితంగా చెప్పగలను సుదా గారు అమృతం తాగలేదు. మనిషి కి మాత్రమే సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. సుదా గారు సున్నిత మనస్తత్వం ఉన్న మనిషి. మనుషుల్లో మనుషులు కనిపించడం ఈ కాలం లో చాల తక్కువ.buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-81973472928124182562011-05-11T16:54:38.518+05:302011-05-11T16:54:38.518+05:30శ్రేయోభిలాషిగారు,
నా రచన మీకు నచ్చినందుకు ధన్యవాద...శ్రేయోభిలాషిగారు,

నా రచన మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
నా పేరును నా రచనలకు ఆపాదించిన మీ అభిమానానికి మరిన్ని ధన్యవాదాలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-28790128819065926672011-05-11T16:31:25.793+05:302011-05-11T16:31:25.793+05:30కనులు లేవని నీవు కలత పడ వలదు
నాకనులు నీవిగా చేసుకొ...కనులు లేవని నీవు కలత పడ వలదు
నాకనులు నీవిగా చేసుకొని చూడు........
భార్యాభర్తల మధ్య ప్రేమను, అనురాగాన్ని అత్రేయ గారు మనస్సుకు హత్తుకునేలా రాసారు. నా కళ్ళతో ఈ లోకాన్ని చూడమంటున్న భర్త.... అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే ఆయన మనసుకవి.... సుధ గారు చాలా బాగా రాశారు. ఏమండీ మీరేమైనా..... అమృతం తాగారా?.. మీ పేరు లాగానే మీ రచనలు కూడా సుధ ను కురిపిస్తాయి.యెర్రంశెట్టి’s వాయిస్....https://www.blogger.com/profile/14392608703029412252noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-83353249928213401022011-05-09T18:02:34.232+05:302011-05-09T18:02:34.232+05:30భాస్కర్ గారు,
మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదాలండి...భాస్కర్ గారు,
మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదాలండి. ఆత్రేయగొప్పదనం తెలిసిన అభిమానులు మీరు. మీకు నచ్చింది కదా. చాలు.ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి పాత తెలుగు పాటలలో. కొత్త పాటలలో గొప్పదనాన్ని, రచయితల సృజనాత్మకతను మెచ్చుకుంటూ చాలా టపాలు కనిపిస్తున్నాయి. పాత తరానికి చెందిన పాటలలో ఎంతో గొప్ప సాహిత్యంఉంది. వాటిలో కొన్నయినా పరిచయం చేసే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పటివాళ్ళు కూడా వాటిని మెచ్చేలా.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-29152502540122670702011-05-09T10:39:39.368+05:302011-05-09T10:39:39.368+05:30నేను అడగగానే ఈ పాట మీద టపా రాసినందుకు ధన్య్వాదములం...నేను అడగగానే ఈ పాట మీద టపా రాసినందుకు ధన్య్వాదములండి. ఏదో అడిగాడు కదా అని ఆ పాట సాహిత్యాన్నీ, ఆడియో లింకునీ పోస్ట్ చేసి వదిలేయకుండ ఇంత విస్తృతమైన వివరణ ఇచ్చినందుకు నా హృదయపూర్వక అభినందలండి!

మంచి మనసులు పాటను కూడా ఈ పాటకు ముందుమాటగా జోడించిన తీరు బాగుంది. ఈ రెండు పాటలూ వచ్చే సన్నివేశాలూ ఒకేరకమైనేవే అయినా పాటల్లో ఉన్న కవి హృదయాన్నీ భావాల భిన్నత్వాన్నీ చక్కగా వివరించారు. ఆత్రేయ గారి కలానికి రెండువేపులా పదునే; ఇలానూ రాయగలరు, అలానూ రాయగలరు.

ఈ పాట లైన్ లను అలా అలా చదివితే, వింటే “ఏముందిలే?” అనిపించేస్తాయేమో, దీని లోపల దాగి ఉన్న నిజమైన కవి హృదయం అందరికీ అర్థం అవుతుందో లేదో అనుకునేవాణ్ణి. ఆత్రేయ గొప్పతనం గురించి చెప్తూ ఈ పాట గురించి ఒకప్పుడు మిత్రులతో ప్రస్తావిస్తే, “నన్ను వదిలేయ్ రా! అంత ఫిలాసఫీ మాకు అర్థం కాదు” అన్నారు. అయ్యో ఆత్రేయనీ, ఆయన పాటల్నీ అర్థం చేసుకునే వారు ఈ తరంలో ఎవరూ లేరే అని బాధ పడ్డాను. ఈ పాటలో ఉన్న భావాలను మీరు వివరించిన తీరు చదివాక చెప్పుకోలేనంత ఆనందం కలుగుతోంది. ప్రతిభావాన్నీ మీరు వివరించిన ప్రతిభను చూసుంటే ఆత్రేయ గారు కూడా మిమ్ముల్ని అభినందించుండే వారు.

What a great article and song to start the week with? Once again thanks for your post.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-33580144748347526382011-05-08T23:29:46.220+05:302011-05-08T23:29:46.220+05:30చాలా బాగుంది..
మీ భాష,భావ వ్యక్తీకరణ.చాలా బాగుంది..
మీ భాష,భావ వ్యక్తీకరణ.Anonymousnoreply@blogger.com