tag:blogger.com,1999:blog-5196881381360787402.post4144546049260511996..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: చిన్నారికి ప్రేమలేఖSudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-8620451241400851982011-10-05T03:43:48.634+05:302011-10-05T03:43:48.634+05:30మీరు చాలా బాగా రాయగలరు. ఎంత బాగ అంటే ఇందులో కంటెంట...మీరు చాలా బాగా రాయగలరు. ఎంత బాగ అంటే ఇందులో కంటెంట్ ని ఏ మాత్రం ఒప్పుకోలేని నేను, దీనిని ఒకటికి రెండు సార్లు చదివాను.అంత చక్కటి శైలి మీది.
విషయానికొస్తే..ఆ అమ్మాయి అలా మిగిలిపోవటానికి(ఇప్పడివరకు) ఒకే ఒక కారణం బహుశా ఆమెకి మీ లాంటి వారో, ఊరు వాడా సందు సందు నా కనిపించే ఉగ్రవాద ఫెమినిస్టులో తారస పడకపోవటం అయ్యుంటుంది. లేదా చదువు ఐదో తరగతిలోపయ్యుంటుంది.

ఈ కాలంలో మొగుడికి, మొగవారికి, అత్త మామలకి విలువేంటండీ..నా బొంద.చిత్తుకాగితం మీదింత చెత్త రాసి పోలీసు బాబుకిస్తే రెండో రోజుకి తనుతప్ప తక్కినవారందరూ స్టేషన్ చుట్టూ, కోర్ట్ల చుట్టూ జీవిత కాలం తిప్పించ వొచ్చు. కాలు కదప కుండా లక్షలు నొక్కొచ్చు. పిల్లల మొహం కూడా తండ్రికి చూపెట్టకుండా వాడిని మనసిక వధ చెయ్యొచ్చు.ఇంకా వాడి అమ్మా, నాన్నా, అక్కా, చెల్లి, తమ్ముడు, మామా, బాబాఇ ఒకరేమటి బీరకాయ పీచు సంబంధమున్న ప్రతి వొక్కరూ...కనీసం కూరలో కరివేపాకంత చెయ్యరు. వీళ్ళకా ఆమె బెదరాల్సింది?!

బహుశా మీలాంటి వార్ని సంత్రుప్తి పరచటం ఎవరి వల్లా కాదు.ఈ కథ ఓ పదేళ్ళ క్రితం రాసుంటే ఎక్కువ రిలవెన్స్ ఉండేది.కచ్చితంగా మీర్రాసిన లాంటి అమ్మయిలు ఇంకా కొందరున్నారు.కానీ వాళ్ళకి బోలెడంత చట్టం అండా ఉన్నది. అదే పరిస్తితిలో ఉనా మొగవాడికి దొరికే సపోర్ట్ ఏముందండీ? హేళనలు తప్ప వాడికి సానుభూతి కూడా దొరకదు.అలాంటి కథలు కావాలి ఇప్పటి కాలానికి.

అందుకే ఈ కథని చీత్కరిస్తున్నాను.

---ఒక బంగారం లాంటి పెళ్ళానికి మొగుడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-51931770329085841812011-10-04T22:48:51.367+05:302011-10-04T22:48:51.367+05:30సుధగారు,
నాకు వెర్రి ఆవేదన, ఆందోళన ఎమీ లేవండి. నా ...సుధగారు,
నాకు వెర్రి ఆవేదన, ఆందోళన ఎమీ లేవండి. నా మీద జాలి పడవలసిన అవసరం లేదు. అంతకాకపోతే మగ వారు ఆడవారి చేతులలో, పెళ్లి పేరుతో , సంసారం అనే వలలో చిక్కు కొని, గిలగిల కొట్టుకొంట్టూ, తమ అందమైన జీవితాలను చేజేతులా కోల్పోతున్నారనిపిస్తూంట్టుంది.

ఆడవారు అందరు మగ వారితో ఆడుకొనే వారే! ముఖ్యంగా తల్లి ప్రేమ పేరుతో, పిల్లలను జీవితాంతం అదుపులో వుంచుకోవాలను కొంట్టుంది. ఇక భార్య మొగుడిని డబ్బు, సంఘం లో తనకు హోదా సంపాదించి పేట్టే వాడిగా చూస్తూంది. ఆడవారు తమ తండ్రి దగ్గర నోరు మేదపకుండా పెరిగి పేద్దై, భర్త దగ్గర మాత్రం బాగా పుట్టింటికన్నా ఎక్కువ సుఖ పడాలను వస్తారు. తమ తండ్రేమో వారిని ఉన్నంతలో బాగా పెంచారని అనుకొంట్టు, భర్తను మాత్రం, చచ్చే చాకిరి చేసి డబ్బులు సంపాదిస్తున్నా అతడిని తీసి పారేస్తూ ఉంటారు. మొగుడు సంపాదనలో ఎక్కడైనా వారు ఊహించిన దానికి కన్నా తక్కువైతే, అతనిని నలిపి దాహం తాగుతారు. పిల్లలను ప్రేమతో ఆకట్టుకొని, భర్తను ఇమేజ్ఞి బద్నాం చేసేవారు ఎంతో మంది వున్నారు. ఇక అక్కా, చేలెళ్లు కూడా అంతే !

పాపం, మగ వారు వంశ ప్రతిష్ట్ట కొరకు, సంఘం కొరకు గానుగెద్దు లెక్క న పని చేస్తూ ఉంటాడు. మగ వాడిని ఒక డబ్బులు సంపాదించే యంత్రంలాగా చూడటం అనేదిఒక్కో కులం లో ఒక్కో విధం గా ఉంట్టుంది.

@అజ్ణాత,
వయసులో కన్ను, కాలు బాగా పని చేస్తూ, కళ్ళకు నాలుగు డబ్బులు కనిపిస్తుంటే ఆడవారు "కూలిగారి" లాగే కాంఫిడేన్స్ గా మాట్లాడుతారు. పెళ్ళై పిల్లలు పుట్టి, చాకిరి ఎక్కువై, అందం తగ్గిన తరువాత ఆడవారికి జీవితం లో భయం,అభద్రతా భావం మొదలవుతుంది. అప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతారు. మాంచి రచయిత్రులైతే కృష్ణుడి ప్రేమ,బృందావనం గురించి రాయటం మొదలుపేడతారు. అంతవరకు అంతా లేడిఅమితాబచ్చన్ లే! :-)

RaamuAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-71415965951986295972011-10-04T12:03:25.255+05:302011-10-04T12:03:25.255+05:30@ మౌళి,
*అమ్మ కాని, అమ్మాయి కాని ఇలా ఉ౦డటమ్ నాకు న...@ మౌళి,
*అమ్మ కాని, అమ్మాయి కాని ఇలా ఉ౦డటమ్ నాకు నచ్చదు*

సరిగ్గా చెప్పారు. సుధగారి లాంటి వారంతా స్వేచ్చ గురించి తెలియని రోజుల్లో పేళ్ళిచేసుకొని,తల్లులై, మధ్యతరగతి వారిలాగా కుటుంబం కోసం జీవితాన్ని ధారవోశారు. మీరు అలాంటి తప్పులు చేయకుండా జీవితాన్ని సరిదిద్దుకోండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-54420752796968336052011-10-04T09:25:48.378+05:302011-10-04T09:25:48.378+05:30Snkr గారు....:)) మీ యిష్టం. నోటీసుల కోసం ఎదురు చూస...Snkr గారు....:)) మీ యిష్టం. నోటీసుల కోసం ఎదురు చూస్తున్నా.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-64370495943799156762011-10-04T07:13:56.623+05:302011-10-04T07:13:56.623+05:30అజ్ఞాతగా ఇక్కడ వ్యాఖ్యానించడానికి అవకాశం ఇచ్చి, ఆ ...అజ్ఞాతగా ఇక్కడ వ్యాఖ్యానించడానికి అవకాశం ఇచ్చి, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న అజ్ఞాతను పేరు అడిగి అవమానించి, వేధింపులకు గురి చేసిన మీ మీద సెక్షన్333, మరోటో ప్రకారం చర్య తీసుకోవాలంటాను, ఏమంటారు?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-23263047062553641752011-10-04T07:10:54.182+05:302011-10-04T07:10:54.182+05:30/ పేరు రాస్తే ఇక్కడ ఎవరూ ఏం అనుకోరు. /
సుధగారు, పే.../ పేరు రాస్తే ఇక్కడ ఎవరూ ఏం అనుకోరు. /
సుధగారు, పేరు తెలిసినా తెలియకున్నా ఎవరూ ఏమీ అనుకోనపుడు, పేరు రాయడం రాయకపోవడంతో మీకు పేచీ ఎందుకు?! ఎవరైనా అనుకుంటారని తెలిస్తే ఆ అజ్ఞాత తన అభిప్రాయం రాసేవారే కాదు. సరే, ఆ రాసింది నేనే అనుకోండి(కాకపోయినా), ఇపుడేమంటారు? మీకు ఆ విషయం ఏవిధంగా ఉపయోగపడుతోంది?! పేరు దాచుకునే ఆ అజ్ఞాత హక్కును మీరు కాలరాస్తున్నారు. ఇది గర్హనీయం. మానవహక్కుల కమిషన్ సుమోటోగా ఈ విషయాన్ని తీసుకుని మీకు నోటీసులు ఎందుకు పంపకూడదో చెప్పండి. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-48869648380798109492011-10-04T03:41:47.609+05:302011-10-04T03:41:47.609+05:30సగం చదివి వదిలేసాన౦డీ. తప్పు గా అనుకోక౦డి, అమ్మ క...సగం చదివి వదిలేసాన౦డీ. తప్పు గా అనుకోక౦డి, అమ్మ కాని, అమ్మాయి కాని ఇలా ఉ౦డటమ్ నాకు నచ్చదు :| (చివరిలో మీరు కూడా ఇదే చెప్పారేమో తెలిదు.) లలిత g గారి ప్రశ్నలు సమస్య ను౦డి బయట పడటానికి పనికొస్తాయేమో !Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-4722391415091385912011-10-04T00:32:15.408+05:302011-10-04T00:32:15.408+05:30@ అనానిమస్ గారు,
మీ వెర్రి ఆవేదన చూస్తే నాకు మీమీ...@ అనానిమస్ గారు,
మీ వెర్రి ఆవేదన చూస్తే నాకు మీమీద జాలి వేసింది. పేరు రాస్తే ఇక్కడ ఎవరూ ఏం అనుకోరు. నేను రాసినది పూర్తిగా నేను చూసిన నాకు అతి దగ్గరగా తెలిసిన ఓ ఆడపిల్లజీవితం. ప్రతి సమస్యకి రెండు ముఖాలుంటాయి. సమస్యలకి ఆడ, మగ తేడాలుండవు. ఇక్కడ నేను చూసినది అమ్మాయివైపునుంచి. అలాగే అమ్మాయిల వలన వైవాహిక జీవితం సమస్యలలో చిక్కుపడి బాధపడుతున్న అబ్బాయిలు మాత్రం లేరా. కానీ రెండు వేపులా నేనే చూసి రాయవలసిన అవసరం లేదు. అలాంటి అనుభవాన్ని మీలాంటి వారు రాస్తే చదివి తెలుసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. బాగా చదువుకుని ఉండి, స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి కూడా తన జీవితాన్ని ఇంకొకరి అదుపాజ్ఞలతో నడుపుకొంటూ, దానికి కారణం ఇంకొకరు అనుకుంటూ బతకడం తప్పని చెప్పడమే నా ఉద్దేశం. ఆడపిల్లలు కట్టుబాటుమీద గౌరవం పేరుతో నూరేళ్ళ జీవితాన్ని బలిచేసుకోకూడదని, ఒత్తిడి ఎక్కువై మానసికమైన సమస్యలు తెచ్చుకుని, ఆపైన ప్రాణాలమీదకు తెచ్చుకోవడం చూస్తున్నాం కదా. అది తప్పని చెప్పాలని కూడా నా ఉద్దేశం. అది మీకు వెర్రి ఆవేదనలా కనపడినా సరే.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-44890965538565651442011-10-04T00:09:57.766+05:302011-10-04T00:09:57.766+05:30*నీకు స్వతంత్రం కావాలా ఇంద అని ఏ కుటుంబం లోను ఆడదా...*నీకు స్వతంత్రం కావాలా ఇంద అని ఏ కుటుంబం లోను ఆడదానికి ఇవ్వరు.*
మీ దృష్ట్టిలో పేళ్లి చేసుకొన్న మగ వారికి ఎటువంటి స్వతంత్రం ఉందో/అనుభవిస్తున్నాడో చెప్పండి.వీలైతే ఒక పెద్ద టపా రాయండి.

మా బంధువులలో ఒక ఆవిడ ఉండేది. కూతురిని పట్టుపట్టి అమేరికాలో యం.యస్. చేయించింది. ఆవిడ భర్తకు కూతురంటే ఎంతో ఇష్ట్టం. అలా అమ్మాయిని వేరే దేశానికి పంపి చదివించటం ఇష్ట్టం లేకపోయినా, భార్య ఒత్తిడికి తట్టుకోలేక, పేళ్ళి చేసి పంపారు. వాళ్ల అమ్మాయి అక్కడ చదివి, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాది. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లికి ఒకటె ఏడుపు, అల్లుడు ఇంట్లో కూచొని వర్క్ ఫ్రం హోం పని చేస్తుంటే, తన కూతురు రోజు రాను పోను నాలుగు గంటలు డ్రైవ్ చేసుకొని వెళ్ళి పని చేస్తున్నాదని, ఇంకా పైన మీరు రాసినవాటిలో కొన్ని. ఆ అమ్మాయికి అత్తా మామలతో మంచి స్నేహం, కాబట్టి వారికి ఆ గోడవలేదు. అల్లుడు సుఖ పడుతున్నాడు, అమ్మాయి కష్ట్టపడుతున్నాదని. కన్నీళ్లూ పేట్టుకొంట్టు మొగుడిని సతాయించు కొంట్టుటారు.మధ్యలో నలిగి పోయెది మగ వాడు. వాదనలో నేను ఆ రోజుల్లో అమ్మాయిని అమేరికాలో చదివించాలనే అనుకున్నాను పో, మీరు అడ్డువేయవచ్చు కదా! అని ఎదురు దాడికి దిగుతుంది. ఆడవారికి అవ్వా కావాలి, బువ్వా కావాలి! పేళ్లి చేసుకొన్న తరువాత మగవారి కేదో స్వాతంత్రం ఉన్నట్టు, ఆడవారికి పోయినట్టు రాయటం ఎమీ బాగా లేదు. ఈ లేఖ ఒక మధ్యతరగతి తల్లి వెర్రి ఆవేదనలా ఉంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-73868142146476946142011-10-03T23:27:10.437+05:302011-10-03T23:27:10.437+05:30మధురా... మధురమైన మీ అభినందనకు ఏం చెప్పాలో నాకూ తోచ...మధురా... మధురమైన మీ అభినందనకు ఏం చెప్పాలో నాకూ తోచడం లేదు..థాంక్యూ తప్ప...అంతే.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-389375832566423442011-10-03T22:55:08.467+05:302011-10-03T22:55:08.467+05:30ఎక్కువ మాటల్లో ఏం చెప్పాలో తోచడం లేదండీ.. అద్భుతం....ఎక్కువ మాటల్లో ఏం చెప్పాలో తోచడం లేదండీ.. అద్భుతం.. అంతే! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-56462455051938253832011-10-03T13:41:49.976+05:302011-10-03T13:41:49.976+05:30వసంతం...వసంతలక్ష్మీ, మీరు నాకు ఎంతో ఆత్మీయంగా రాసి...వసంతం...వసంతలక్ష్మీ, మీరు నాకు ఎంతో ఆత్మీయంగా రాసిన ఆ వ్యాఖ్య నాకెంతో సంతోషం కలిగించింది. మీకు తెలిసిన, నాకు తెలిసిన, మనకు తెలిసిన, తెలియని అమ్మాయిలెందరో ఈ స్థితిలోనే ఉన్నారు. కనీసం ఇండియాలో ఉంటే ఉండే మానసికమైన ఓదార్పును కూడా పొందలేనంత దూరభారాలలో ఉంటే, వాళ్ళని ఓదార్చడానికి కనీసం అవకాశం లేని, ఇవ్వని పరిస్థితులలో తల్లితండ్రులు గుండెలమీద నిప్పు మూటలు మోస్తూ, మా అమ్మాయి అమెరికా అంటూ చల్లని నవ్వులు నటిస్తున్నారు. ఎవరూ తినలేని మేడిపండు లాంటి కాపురాలను పండంటి సంసారం అంటూ పదిలంగా చూసుకోమంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. మన సంసారాన్ని మనమే దిద్దుకోవాలనే ఆలోచన అమ్మాయిలలో రావాలి. అప్పుడు సంసారం బాగుపడకపోయినా మన జీవితాలు మన చేతిలో ఉన్నాయన్న తృప్తితో బతకొచ్చు కనీసం.Sudhahttp://www.illalimuchatlu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-79147463010472880372011-10-03T10:34:37.302+05:302011-10-03T10:34:37.302+05:30మీ బ్లాగ్ ఇప్పుడే చదివాను,ఇంత బాగా ఎలా రాసారో? ఎలా...మీ బ్లాగ్ ఇప్పుడే చదివాను,ఇంత బాగా ఎలా రాసారో? ఎలా రాసారో..నాకు తెలుసు..మనసు పెట్టి..మనసు సిరా లో ఆలోచన..సంస్కారం అనే కలం ముంచి, పేర్చిన మీ వ్యక్యాల్లో, వ్యాఖ్య..మనసుకు హత్తుకునేల ఉంది. నాకు తెలిసిన అమ్మాయి, ఇలాగే, భయం తో, మానసిక వ్యాధి కి కూడా గురై, మందులు పుచ్చు కుంటోంది, డిగ్రీ ఉంది, అయినా తన కాళ్ళ మీద తను నిలబడ గలను అని ధైర్యం లేదు,ఈ చదువులు అలాగే ఉన్నాయి, ఒక డిగ్రీ కాగితం మీద తేఎసుకున్తు న్నారు కాని, జీవితానికి కావాల్సిన లైఫ్ స్కిల్ల్స్ అంది పుచ్చు కోవటం లేదు.మీ లాంటి వారు, ఇంకా, ఇంకా ఇలాంటి వెన్నో రాయాలి.

నేను కూడా రా వి శాస్తి గారి వీరాభిమానిని ..వైజాగ్ బీచ్ రోడ్ లో, ఆయన విగ్రహం దగ్గరే మా ఇల్లు, రోజూ చూస్తూ స్మరిస్తూ ఉంటాను. మీ బ్లాగ్ చూడడం, ఇవాళ ఒక మంచి శకునం..ఒక మన్చి రోజు.

వసంతం...వసంత లక్ష్మి,పి.vasanthamhttps://www.blogger.com/profile/16185588862152977957noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-82773403302702779082011-10-02T23:31:23.741+05:302011-10-02T23:31:23.741+05:30అందరికీ కృతజ్ఞతలు-రాసిన రెండుటపాలను చదివిన వెంటనే ...అందరికీ కృతజ్ఞతలు-రాసిన రెండుటపాలను చదివిన వెంటనే మీ వ్యాఖ్యలు పంపినందుకు.ఇంకా ఇంకా రాయాలనే ఉత్సాహాన్ని నింపుతున్నందుకు.
ఎక్కడ కృతజ్ఞతలను చెప్పుకోవాలో తెలియని అజ్ఞానం వల్ల మొదటి పోస్టుకు స్పందించిన వారికి చెప్పుకోలేక పోయాను..మరోసారి మీ(మన)భాషలో నెనర్లు..Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-4758798180690784352011-01-30T06:50:37.963+05:302011-01-30T06:50:37.963+05:30nenu oka manchi bloggerni find out chesanu andi......nenu oka manchi bloggerni find out chesanu andi....

kallallo neellu vacchesay nenu okappudu paddavanni kalla mundu kadilayi.. amma ilaa unte enta vedana tappedi naaku anipinchindi...Sreehttps://www.blogger.com/profile/13082583834274490505noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-89158335818181194682011-01-29T22:40:20.144+05:302011-01-29T22:40:20.144+05:30ఓ మంచి బ్లాగు మీరు కనుగొనడమేమో గానీ, ఆ టపావల్ల ఈ మ...ఓ మంచి బ్లాగు మీరు కనుగొనడమేమో గానీ, ఆ టపావల్ల ఈ మంచి బ్లాగు నేను కనుగొన్నానండి. చాలా బాగుంది ఈ టపా.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-53289723557633270002008-09-22T22:20:00.000+05:302008-09-22T22:20:00.000+05:30kadhanam chala bagundi.Nijanga jarugutunnaya ani a...kadhanam chala bagundi.Nijanga jarugutunnaya ani anipistondi. Lekhalo Talli Ardrata vundi Avedana vundi .Talli badhyataga salahalu bagunnayi. Chala baga raseru.Tappakunda prati talli dandrulu atta mamalu chadavalsina kadha.Rameshhttp://www.blogger.com/profile/06428772064292908443noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-11933960647642466172008-09-17T22:34:00.000+05:302008-09-17T22:34:00.000+05:30maro kanneeti gadha ni inka adbhutamga raasi nanne...maro kanneeti gadha ni inka adbhutamga raasi nannedipinchavu..good ..manchi counsellor avagalavu..i am proud of u..kalyanihttp://www.blogger.com/profile/08879847680579284357noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-42170007929768476552008-07-21T22:47:00.000+05:302008-07-21T22:47:00.000+05:30WOW!! అమ్మే తొలి గురువు అంటారు కదా... ఇన్ని చదివిన...WOW!!

అమ్మే తొలి గురువు అంటారు కదా... ఇన్ని చదివినా.. రాజ్యాలేలుతున్నా... "నీకు నువ్వు ముఖ్యం.. ఆ తర్వాతే ఎవరైనా" అన్న పాఠం కూడా అమ్మనుండి రావాల్సిందేమో. ప్రేమతో వేసినా.. బాధ్యతతో వేసినా.. సంకెళ్ళను తెంచుకోవాలి గాని.. అలానే ఉండనీయకూడదు.. ఎంతటి "అందమైన" పేరుతో!!

నా అలోచనలకు.. చాలా చాలా దగ్గరగా ఉన్నాయి మీవి. ఇది ప్రచురించినందుకు.. కృతజ్ఞతలు!!Purnimahttp://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-33425786418022581942008-07-19T03:33:00.000+05:302008-07-19T03:33:00.000+05:30చాలా చక్కగ తల్లి హృదయాన్ని ఆవిష్కరించారు....అభినంద...చాలా చక్కగ తల్లి హృదయాన్ని ఆవిష్కరించారు....అభినందలనతో..రాధికhttp://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-44552191359437221112008-07-18T23:22:00.000+05:302008-07-18T23:22:00.000+05:30టపాలో ఆర్ద్రత కదిలించేస్తోంది. టపాలో, వ్యాఖ్యలలో న...టపాలో ఆర్ద్రత కదిలించేస్తోంది.

టపాలో, వ్యాఖ్యలలో నన్ను ఆలోచింపచేసిన మాటలు:
"జీవితమనే పెద్ద గీత ముందు ఈ చికాకులన్నీ చిన్న గీతలే."
"అబ్బాయిలూ, మీరూ మారండి. అమ్మ, ఆలి ఎవరో ఒకరే కాదు జీవితం. ఇద్దరూ రెండు కళ్ళు. ఏ కన్ను పొడుచుకున్నా నష్టం మీకే."

కొన్ని ప్రశ్నలు:
ఆ అమ్మాయి దేనికి భయపడుతోంది?
ఆ అత్తమామలు దేనికి భయపడి ఆమెను కట్టడి చేస్తున్నారు?
పరిస్థితుల పై అత్త మామల ప్రభావం ఎంత? అబ్బాయి ప్రమేయం ఎంత?
ఆత్మాభిమానం అంటే ఏమిటి? (ఆడా మగా ఇద్దరికీ)
పెళ్ళికి పరమార్థం ఏమిటి? (ఆడా మగా ఇద్దరికీ, ఇరువైపుల కుటుంబాలకీను)lalithagnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-45204126123393831512008-07-18T08:02:00.000+05:302008-07-18T08:02:00.000+05:30ప్రతి తల్లీ ప్రతి కూతురికీ చెప్పాల్సిన మాటలు.చాలా ...ప్రతి తల్లీ ప్రతి కూతురికీ చెప్పాల్సిన మాటలు.
చాలా సంతోషం.
వ్యాఖ్యాతలకి ధన్యవాదాలు చెప్పడానికి మీరు ఇప్పుడు పాటించిన పద్ధతి సరైనదే.
మీరు మరిన్ని మంచి టపాలు రాస్తారని ఆశిస్తూకొత్త పాళీhttp://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-21041013156490584682008-07-18T00:56:00.000+05:302008-07-18T00:56:00.000+05:30This comment has been removed by a blog administrator.Vensyhttp://www.blogger.com/profile/10740432039718382697noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-56495672533558062942008-07-17T04:21:00.000+05:302008-07-17T04:21:00.000+05:30చాలా బాగుందండీ...చాలా బాగుందండీ...వేణూ శ్రీకాంత్http://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-77744200991690333632008-07-16T18:53:00.000+05:302008-07-16T18:53:00.000+05:30చాలా చాలా అద్భుతంగా ఉంది.అసలు ఈ ఫార్మెట్లో (ఉత్తర ...చాలా చాలా అద్భుతంగా ఉంది.
అసలు ఈ ఫార్మెట్లో (ఉత్తర రూపంలో) వచనాన్ని చదివి ఎన్నేళ్లయిందో.

బొల్లోజు బాబాబొల్లోజు బాబాhttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.com