tag:blogger.com,1999:blog-5196881381360787402.post4540217976216083116..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: రసార్ద్ర కారుణ్యసింధువు " కరుణశ్రీ "Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-91899181145999539002012-01-02T23:34:34.991+05:302012-01-02T23:34:34.991+05:30పాపయ్యశాస్త్రిగారు, ఘంటసాల సమకాలికులై ఉదయశ్రీ, కుం...పాపయ్యశాస్త్రిగారు, ఘంటసాల సమకాలికులై ఉదయశ్రీ, కుంతీకుమారి, పుష్పవిలాపాలని ఘంటసాల తన అమృత గళంతో పాడటం తెలుగువారంగా మనందరం చేసుకున్న సుకృతఫలం. భావకవిత్వం ఎంత ప్రచండంగా వీస్తున్న కాలమైనా, కరుణశ్రీ గారి పద్యాలు మాత్రం మనందరి చెవుల్లోనూ మనసుల్లోనూ శాశ్వతంగా మోగుతున్నాయి. అందరు భావకవులూ ఆ అదృష్టాన్ని పంచుకు పుట్టలేదు.

- తాడేపల్లి హరికృష్ణhkpthttps://www.blogger.com/profile/04982548124062465096noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-13475648871335366542011-12-11T09:25:52.108+05:302011-12-11T09:25:52.108+05:30కొత్తావకాయ్!! వహ్వా....పై అన్నిటికీ...ఇంకా మీకూను....కొత్తావకాయ్!! వహ్వా....పై అన్నిటికీ...ఇంకా మీకూను.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-13827790914585570092011-12-11T08:50:04.170+05:302011-12-11T08:50:04.170+05:30నాటి పోతన్న మరల జన్మమ్మునెత్తె
నేటి పాపన్నగా - ఇద...నాటి పోతన్న మరల జన్మమ్మునెత్తె
నేటి పాపన్నగా - ఇది నిక్కువమ్ము
కాకయుండిన కలదె ఆ కవన శక్తి
తెలుగులను రసగంగలో తేల్చు రక్తి

ఉండేల మాలకొండారెడ్డి గారు చెప్పిన ఈ మాటలు అక్షరసత్యాలు. చక్కని వ్యాసం సుధ గారూ! అభినందనలు!!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-9637170359576483502011-12-09T23:01:36.149+05:302011-12-09T23:01:36.149+05:30beautiful. మీరు దేవులపల్లి గారి కొన్ని రచనలని పరామ...beautiful. మీరు దేవులపల్లి గారి కొన్ని రచనలని పరామర్శ చేస్తే బావుంటుంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-29395522219269940442011-12-06T18:38:13.653+05:302011-12-06T18:38:13.653+05:30ఘంటసాలగారు మీరు చెప్పిన పద్యాలతో పాటుగా జాషువాగారి...ఘంటసాలగారు మీరు చెప్పిన పద్యాలతో పాటుగా జాషువాగారి శిశువు కవితా ఖండికను పాపాయి పద్యాలు పేరుతో గానం చేసారు. అవకాశం ఉంటే వినండి. నవజాత శిశువు గడిచే అన్ని దశలను వర్ణిస్తూ సాగే ఆ పద్యాలకి ఎప్పటిలాగే అమరత్వం కలిగించారు ఘంటసాల.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-64146950848221762852011-12-06T18:32:40.732+05:302011-12-06T18:32:40.732+05:30చాలా చక్కటి వ్యాఖ్యానం.ఘంటసాల వారి గాత్రంలో పుష్పవ...చాలా చక్కటి వ్యాఖ్యానం.ఘంటసాల వారి గాత్రంలో పుష్పవిలాపం,కుంతి ,పద్యాలు సాంధ్యశ్రీ పద్యాలు, వింటున్నప్పుడు ఇంకా బాగుంటాయి. 1.జాషువా పద్యాలు కూడా కొన్ని ఘంటసాల గానం చేసినట్లు విన్నాను.నిజమేనా?2.ఎప్పుడూ ఇతర రచనల మీద వ్యాఖ్యానాలే కాకుండా ,స్వంతంగా కూడా రచనలు చేసి ప్రచురిస్తే బాగుంటుంది కదా!కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-71433983626590960712011-12-06T08:11:36.839+05:302011-12-06T08:11:36.839+05:30పంతులవారమ్మాయికి పంతులవారంతా బాగా మార్కులేసి పంపి...పంతులవారమ్మాయికి పంతులవారంతా బాగా మార్కులేసి పంపించారు. చాలా థాంక్స్...నూటికి నూరూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తాతగారు. అంతా మీ అభిమానం.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-54719310682580287122011-12-06T08:06:05.189+05:302011-12-06T08:06:05.189+05:30" రసార్ద కారుణ్య సింధువు " -కరుణశ్రీ
బా..." రసార్ద కారుణ్య సింధువు " -కరుణశ్రీ
బాగా చెప్పావ్.
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవితా సంపుటాలని
. బాగా అవగాహన చేసుకొని చాలా చక్కగా వ్రాసావ్.
నాకు బీ.యస్సీ .లొ " కుంతీ కుమారి ఒక కరుణ రస ఖండ కావ్యము''
- నిరూపించండి అని ప్రస్నాపత్రములో ప్రసన గుర్తు చేసావ్
'ముని మంత్రంబు నొసంగనేల? నొసగెను బో మునుముందు
మార్తాండు రమ్మని నే కోరగనేల?. కోరితినిబో యాతండు రానేల?
వచ్చేనుబో కన్నియ నంచు ఎంచక ననున్ చేపట్టగానేల?
పట్టేనుబో పట్టి నొసంగ నేల? - అంటూ ఆమె పడే మనో వ్యధ
నాకు ఇప్పటికీ బాధ అని పిస్తుంది .
అప్పుడే నేను , నీ వ్యాసం చదివి వుంటే ???
మరేం చేప్పాను బాగా రాసినందుకు నూటికి
నూరు ఇచ్చెను పో!పంతుల సీతాపతి రావుhttps://www.blogger.com/profile/05229381183994831881noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-5298722650929893202011-12-06T07:47:49.846+05:302011-12-06T07:47:49.846+05:30కుంతిమాత జాలి గుండె లోతులు జూసి
లలితా లలితా మైన ర...కుంతిమాత జాలి గుండె లోతులు జూసి
లలితా లలితా మైన రచన జేసె
కరుణ జాలువారు కవితయే జంధ్యాల
నిజాము తెలిసికొనుడు నేస్తులార
ఓలేటి శ్రీనివాస భానుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-67439444812630121362011-12-06T07:30:45.085+05:302011-12-06T07:30:45.085+05:30చాలా బాగుంది. వ్యాసం వివరణాత్మకంగా ఉంది.చాలా బాగుంది. వ్యాసం వివరణాత్మకంగా ఉంది.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-65423515782344488902011-12-05T23:53:58.922+05:302011-12-05T23:53:58.922+05:30ఏమనగలను? ఈవ్యాసాన్ని ఇంతకంటె బాగా ఎవరు రాయగలరు? ఆశ...ఏమనగలను? ఈవ్యాసాన్ని ఇంతకంటె బాగా ఎవరు రాయగలరు? ఆశీస్సులు.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.com