tag:blogger.com,1999:blog-5196881381360787402.post467963081790342070..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: పెళ్ళంటే...Sudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-50013512428365327272011-03-04T08:37:39.796+05:302011-03-04T08:37:39.796+05:30పెళ్ళంటే నూరేళ్ళ వంటని నేనూ సూత్రీకరించాను అప్పుడె...పెళ్ళంటే నూరేళ్ళ వంటని నేనూ సూత్రీకరించాను అప్పుడెప్పుడో! కావాలంటే చూడండి మరి.

http://manishi-manasulomaata.blogspot.com/2008/06/blog-post_17.htmlసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-19665988554982004562011-03-03T21:53:22.530+05:302011-03-03T21:53:22.530+05:30@శరత్ గారు,
అయితే మీ ఆవిడ చాలా లక్కీ అన్నమాట.
ఈ జన...@శరత్ గారు,
అయితే మీ ఆవిడ చాలా లక్కీ అన్నమాట.
ఈ జన్మకింతేను నరుడా పాట పాడుకోవలసిందే మేము మరి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-6472946059686023172011-03-03T20:07:59.184+05:302011-03-03T20:07:59.184+05:30@ సుధ
వంటచేసే రోబోలు లేకపోవడం ఏంటీ? మొగుళ్ళున్నారు...@ సుధ
వంటచేసే రోబోలు లేకపోవడం ఏంటీ? మొగుళ్ళున్నారుగా!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-85229146436436882062011-03-03T18:42:14.875+05:302011-03-03T18:42:14.875+05:30@ ప్రవీణ,
రోబో సినిమాలో లా వంటచేసే రోబో మన సమీప భవ...@ ప్రవీణ,
రోబో సినిమాలో లా వంటచేసే రోబో మన సమీప భవిష్యత్తులో చూస్తామనే ఆశలేదు. మన పాపాయిలకేనా ఈ గోల తప్పితే అదే పదివేలు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-19203773147107630752011-03-03T18:40:41.981+05:302011-03-03T18:40:41.981+05:30పెళ్ళంటే....నచ్చినందుకు ధన్యవాదాలు. మా చెల్లి(నెచ్...పెళ్ళంటే....నచ్చినందుకు ధన్యవాదాలు. మా చెల్లి(నెచ్చెల్లి అనే పోస్టులో ఉన్న చెల్లి) ఇలా పెళ్ళంటే పాటని నామీద పేరడీ చేసింది. అందులోంచి పుట్టిన టపా ఇది.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-41346274675706095172011-03-03T17:51:52.743+05:302011-03-03T17:51:52.743+05:30ఎంత బాగా చెప్పారండి..పెళ్ళంటే వంట గోల..నిజమేనండి.....ఎంత బాగా చెప్పారండి..పెళ్ళంటే వంట గోల..నిజమేనండి..రోబో సినిమా చూసినప్పుడు అనిపించింది..ఇలా వంట చేసే రోబో వుంటే ఎంత బాగుండు అని..Praveenahttp://alochanalu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-71871182386374986522011-03-03T13:55:11.211+05:302011-03-03T13:55:11.211+05:30హహహ..సుధ గారు.. :D
మీ బ్లాగ్ కి ఈ రోజే మొదటి సరి వ...హహహ..సుధ గారు.. :D
మీ బ్లాగ్ కి ఈ రోజే మొదటి సరి వచ్చాను.. :)
పక్కన పోస్ట్స్ స్క్రోల్ అవుతూ ఉంటె...
ఇంటరెస్టింగ్ గ ఉంది అని...పెళ్ళంటే తీసాను.. .:D ...
పెళ్ళంటే వంట అని తేల్చి చెప్పేసారు...బాగుంది మీ ఆన్సర్.. :):)
నా బ్లాగ్ లో కామెంట్స్ పెట్టినందుకు బోలెడు ధన్యవాదములు.. :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-12701825638307108722011-01-29T22:15:12.203+05:302011-01-29T22:15:12.203+05:30"నాకిలా అవదులే అన్న ఆశకాదూ మనిషిని నడిపించేది..."నాకిలా అవదులే అన్న ఆశకాదూ మనిషిని నడిపించేది"

చాలా బాగా చెప్పారండి.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-71425780582754772942010-09-08T14:26:14.392+05:302010-09-08T14:26:14.392+05:30బాగుంది....కామెడీగా!
లోతైన అర్ధం కూడా ఉందికదా ఇందు...బాగుంది....కామెడీగా!
లోతైన అర్ధం కూడా ఉందికదా ఇందులో..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-47696864647349943722010-08-11T12:00:20.825+05:302010-08-11T12:00:20.825+05:30brahmandangaa undi andibrahmandangaa undi andiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-69658429430834682792008-10-14T20:37:00.000+05:302008-10-14T20:37:00.000+05:30బాగుందండి మీ వరస nice :)బాగుందండి మీ వరస nice :)హర్షోల్లాసంhttp://www.blogger.com/profile/17610911136603263332noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-20200432843171841372008-08-05T22:47:00.000+05:302008-08-05T22:47:00.000+05:30రాధ గారు,పోన్లెండి ఆమాత్రం ధైర్యం ఇచ్చారు.రాధ గారు,
పోన్లెండి ఆమాత్రం ధైర్యం ఇచ్చారు.MURALIhttp://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-56118674317601617122008-08-05T11:51:00.000+05:302008-08-05T11:51:00.000+05:30మహేష్ గారూ,మీరూ సిద్ధాంతీరించేసారా అంటున్నారే..మీర...మహేష్ గారూ,
మీరూ సిద్ధాంతీరించేసారా అంటున్నారే..మీరు కూడా ఒప్పుకున్నట్టేనా..
పెళ్ళంటే నూరేళ్ళవంట కాదని ఎలా అనుకోమంటారు చెప్పండి.. పొద్దున్న లేవకముందే అంటే రాత్రినిద్రపోకముందే రేప్పొద్దున్న ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం వస్తుంటే..Sudhanoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-24528204037906556642008-08-05T11:40:00.000+05:302008-08-05T11:40:00.000+05:30మురళి గారు,సరదాకంటున్నారు కానీ..నిజంగా ఎవరైనా భయపడ...మురళి గారు,
సరదాకంటున్నారు కానీ..నిజంగా ఎవరైనా భయపడుతారండీ...భయపడి లోకంలో ఎవరు పెళ్ళి మానుకుంటున్నారు చెప్పండి..నాకిలా అవదులే అన్న ఆశకాదూ మనిషిని నడిపించేది...ఏమంటారు.ఏదో చాదస్తంకొద్దీ పెద్దవాళ్ళు చెప్తారు కానీ...Sudhanoreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-86463497504372130132008-08-05T04:20:00.000+05:302008-08-05T04:20:00.000+05:30అ0తే ..అ0తే...అ0తే ..అ0తే...రాధికhttp://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-78470117468604293972008-08-03T22:21:00.000+05:302008-08-03T22:21:00.000+05:30పెళ్ళి గురించి మీరు చెప్పినవన్నీ బాగున్నాయి. ఈ విష...పెళ్ళి గురించి మీరు చెప్పినవన్నీ బాగున్నాయి. ఈ విషయంపై నేను భయపెట్టేది కూడా చాలా ఉంది. నా బ్లాగ్లో చదవండి. ఏదేమయినాగాని పెళ్ళంటే నూరేళ్ళ తంటా అని అనుభవజ్ఞులు చెపుతారు. http://saradaa.blogspot.com/2008/07/part-1.htmlఎస్పీ జగదీష్http://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-62949992386794520022008-08-03T11:09:00.000+05:302008-08-03T11:09:00.000+05:30అమ్మో మురళి గారు ఎంత లోతుగా ఆలోచించారు..అబ్బో..:))...అమ్మో మురళి గారు ఎంత లోతుగా ఆలోచించారు..
అబ్బో..:)))))))))))))

సుధగారు అమ్మో ఇలా పెళ్ళంటె నూరెల్ల వంట అని చెప్పి నిజంగానే భయపెడుతున్నారు..
నిజం చెప్పాలంటే నేను వంట చాలా బా చేస్తాను.
కాని తినేవాళ్ళే కరువు...:(మీనాక్షిhttp://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-17392948558811417192008-08-03T09:17:00.000+05:302008-08-03T09:17:00.000+05:30అంతేనంటారా సుధారాణి గారూ..?అంతేనంటారా సుధారాణి గారూ..?మోహనhttp://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-40312525396760293912008-08-03T07:24:00.000+05:302008-08-03T07:24:00.000+05:30మంచి ఎత్తుగడ. మొత్తానికి "పెళ్ళంటే నూరేళ్ళ వం...మంచి ఎత్తుగడ. మొత్తానికి "పెళ్ళంటే నూరేళ్ళ వంట" అని మీరూ సిద్దాంతీకరించేసారన్నమాట!ప్చ్...కత్తి మహేష్ కుమార్http://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-44299012419153138282008-08-03T02:04:00.000+05:302008-08-03T02:04:00.000+05:30ఇలా భయపెట్టేస్తారేంటండి. ఇక్కడ పెల్లికాని అమ్మాయిల...ఇలా భయపెట్టేస్తారేంటండి. ఇక్కడ పెల్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు చాల మంది ఉన్నారు. అమ్మాయిలంతా భయపడ్తారు. అబ్బాయిలు కూడా ఎందుకంటే ఇదే ఫీలంగ్ ప్రచారం జరిగితే పెళ్ళి కి అమ్మాయిలు దొరకరు గా?MURALIhttp://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.com