tag:blogger.com,1999:blog-5196881381360787402.post4776464961390210677..comments2023-06-03T17:43:18.751+05:30Comments on ఇల్లాలి ముచ్చట్లు: రమణకి జేజేSudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5196881381360787402.post-39950396464599474432012-06-16T18:22:18.202+05:302012-06-16T18:22:18.202+05:30రామ్ గారు,
మీకు ఈ పోస్టు నచ్చినందుకు మెచ్చినందుకు...రామ్ గారు,
మీకు ఈ పోస్టు నచ్చినందుకు మెచ్చినందుకు ధన్యవాదాలు. ముళ్ళపూడిగారి భాష గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అంత భిన్నమయిన ప్రయోగాలు చేసారు.
తెలుగు బాగా వస్తే తప్ప రమణ గారి రచనలు అర్థం కావు.
రమణగారు శబ్దవేది. అచ్చమైన తెలుగు రచయితకి అంతకంటే ఋజువేది.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-54154178700958953792012-06-12T20:42:15.501+05:302012-06-12T20:42:15.501+05:30సుధా గారూ
క్లుప్తంగా చెప్పాలంటే రమణ గారి మీద దీసి...సుధా గారూ
క్లుప్తంగా చెప్పాలంటే రమణ గారి మీద దీసిస్సు అంతటి పోస్టు ..
వివరం గా చెప్పాలంటే ... ఆయన యశస్సు అంతటి పోస్టు ..

శబ్ద పల్లవాల గురించి తెలుసుకున్నాను.
ధన్యవాదములు

రాంరామ్https://www.blogger.com/profile/10185856138427168960noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-11378077495953786442010-08-21T12:55:09.420+05:302010-08-21T12:55:09.420+05:30NijamNijamAttractivehttps://www.blogger.com/profile/16922795268064605227noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-47991116131909246992010-06-28T20:35:20.008+05:302010-06-28T20:35:20.008+05:30సుధారాణికి,
మీ రమణకి జేజేలు చాలా బాగుంధి.
ము.వె.ర...సుధారాణికి,
మీ రమణకి జేజేలు చాలా బాగుంధి.
ము.వె.ర కి 78 ఏళ్ళా? అని నివ్వెరపోయాము. అయినా, ఏళ్ళు మనుషులకి కానీ కధలకి కాదుగా.
బాపు గీత- రమణ రాత కలిసి తెలుగు కధని నిత్య యవ్వనంగా ఉంచేయి, ఉంచుతాయి.
ఈ కధలు విన్నవారికీ చధివినవారికీ స్వర్గప్రాప్తి లభిస్తుందో లేదో కానీ, ఆనందప్రాప్తి మాత్రం గ్యారంటీగా దొరుకుతుంది. ఫెళ్ళికాని కుర్రాళ్ళకి ఇంకో లాభం కూడా వుందండొయ్...బాపూబొమ్మ లాంటి పెళ్ళాం దొరుకుతుంది.
భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టెదని ఎక్కడో ఎప్పుడో చదివేను.
ఈ కధలు చదివినా కూడా ditto!
మచ్చుకి:
ఆహా, బాపు బొమ్మల గీతలు
ఓహో, రమణ రమణీయ రాతలు
కావా, కమ్మని కతలు?
పెట్టవా, మనకి కితకితలు?Kolluru Koteswara Raohttps://www.blogger.com/profile/07613863445318105363noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-772938558487323882010-06-28T20:35:20.007+05:302010-06-28T20:35:20.007+05:30ముళ్ళపూడి వెంకట రమణ గారికి జన్మ దిన శుభాకాంక్షలు. ...ముళ్ళపూడి వెంకట రమణ గారికి జన్మ దిన శుభాకాంక్షలు. ఈ సందర్బంగా మీరు రమణ గారి గురించి చాలా చక్కగా చెప్పారు. మీ టపా చూసాక, మళ్ళీ ముళ్ళపూడి వెంకట రమణ పుస్తకాల కోసం నా బుక్ షెల్ఫ్ వెదికాను. పుస్తకం వనితా విత్తం ... కదా ? ఎవరు ఎప్పుడు హస్తగతం చేసుకున్నారో? ఒక్క బుడుగు మాత్రం మిగిలింది. అదే పదివేలనుకుని ఓ సారి తిరగేసి సరదా పడ్డాను.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-5196881381360787402.post-66682705299723875122010-06-28T05:43:12.376+05:302010-06-28T05:43:12.376+05:30nice one.ముళ్ళపూడి వెంకట రమణ గారికి జన్మదిన శుభాకా...nice one.ముళ్ళపూడి వెంకట రమణ గారికి జన్మదిన శుభాకాంక్షలుతుంటరిhttps://www.blogger.com/profile/14168602835564290912noreply@blogger.com